మూస:Db-bio-notice

(మూస:Db-person-notice నుండి దారిమార్పు చెందింది)

[[:{{{1}}}]] సత్వర తొలగింపు ప్రతిపాదన

ఇది మీరు సృష్టించిన మొట్టమొదటి వ్యాసమైతే, మీరు తొలి వ్యాసాన్ని సృష్టించేందుకు మార్గదర్శినిని చదవాలని కోరుతున్నాను.

కొత్త వాసాలను సృష్టించేందుకు ఉపయోగపడే మార్గ సూచీని వాడండి.

[[:{{{1}}}]] పేజీని సత్వరమే తొలగించాలని ఆ పేజీలో ఒక ట్యాగు పెట్టాను. సత్వర తొలగింపు కారణాల్లో A7 విభాగం కింద ఈ ప్రతిపాదన చేసాను. ఎందుకంటే a person or group of people వంటి అంశానికి సంబంధించిన ఈ పేజీలో వ్యాస విషయానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో వివరించలేదు: అంటే ఈ విషయానికి విజ్ఞాన సర్వస్వంలో వ్యాసం ఎందుకు ఉండాలి అని. అలాంటి వ్యాసాలను సత్వర తొలగింపు పద్ధతిలో ఎప్పుడైనా తొలగించవచ్చు. విషయ ప్రాముఖ్యత గురించి చదవండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, [[:{{{1}}}|పేజీకి వెళ్ళి]] అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=మూస:Db-bio-notice&oldid=957530" నుండి వెలికితీశారు