మూస:బ్రివిస1911/doc

(మూస:EB1911/doc నుండి దారిమార్పు చెందింది)

వాడకం

మార్చు

ఈ మూస ఏదైనా వ్యాసంలో వాడితే, ఆ వ్యాసం ప్రస్తుతం ప్రజోపయోగ పరిధిలోనున్న బ్రిటానికా విజ్ఞానసర్వస్వం పదకొండవ సంచికలోని సమాచారాన్ని వాడుకుంటోందని అది సూచిస్తుంది.

ఎరర్ మెసేజ్

మార్చు

ఈ మూస వాడినప్పుడు తప్పనిసరిగా title పరామితికి విలువ కట్టాలి: title= or wstitle=. ఈ విలువ భారీ విజ్ఞానసర్వస్వంలో ఏమూల నుండి ఈ సమాచారం తీసుకోబడిందో సూచిస్తుంది. మరింత సమాచారం కింద ఇవ్వడమైనది. titleకు విలువ కట్టకపోతే article name needed అనే ఒక ఎరర్ మెసేజ్ వచ్చి, ఆ వ్యాసం శిర్షిక పేరు లేని వ్యాసాల వర్గంలోకి చేరిపోతుంది[nb 1]

క్లుప్త వివరణ

మార్చు

మూసను వ్యాసంలో ఎక్కడైనా వాడవచ్చు. ఎక్కడ వాడారనే దాన్ని బట్టి అవసరమైన పరామితులను ఎన్నుకోవాలి:

అంకం పరామితులీ ఉదాహరణ గమనిక
==మూలాలు== {{EB1911|wstitle=EB name}}  This article incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). "Alfred the Great". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press. మూలసమాచారం వికీసోర్సులో ఉన్నట్లైతే wstitle=EB name అని వాడండి, లేనట్లైతే title=EB name అని వాడండి
==మూలాలు== {{EB1911|title=|url=|first=|last=|volume=|pages=}} Public Domain This article incorporates text from a publication now in the public domainPlummer, Charles (1911). "Alfred the Great". In Chisholm, Hugh (ed.). ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 1 (11th ed.). Cambridge University Press. pp. 582–584. మరికొంత అదనపు వివరణ: wstitle బదులు title వాడండి, వికీసోర్సుకు లంకె బదులు వెలుపలి పేజీకి url వాడండి; పాఠ రచయిత అసలు పేరూ, ఇంటి పేరూ, సంపుటీ, పేజీ క్రమసంఖ్య.
ఇన్‌లైన్ ఉల్లేఖనలు {{EB1911|inline=1|wstitle=EB name}}  One or more of the preceding sentences incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). "Alfred the Great". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press. inline=1. Alters the prescript from "This article..." to "One or more...". Suitable for noting that a paragraph is copied from EB.
ఇన్‌లైన్ ఉల్లేఖనలు {{EB1911|noprescript=1|title=EB name}} Public Domain Chisholm, Hugh, ed. (1911). "Alfred the Great". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press. noprescript=1. ఉల్లేఖనలోని ముందస్తు వివరణను తీసివేస్తుంది. ఏదైనా ఒక కలాన్ని నేరుగా బ్రిటానికాలో ఉన్నది ఉన్నట్లుగా వ్రాయకుండా, సారాంశాన్ని మాత్రమే వ్రాసినప్పుడు ఇలా ఉల్లేఖించవచ్చు. వికీసోర్సులో ప్రతి లేనప్పుడు title= పరామితిని వాడాలి.
==మరింత సమాచారం కోసం== {{EB1911|noprescript=1|url=http://...|title=EB name}} Public Domain Chisholm, Hugh, ed. (1911). "Alfred the Great". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press. noprescript=1. ముందస్తు వివరణను తీసివేస్తుంది. వికీసోర్సులో ప్రతి లేనప్పుడు title= పరామితిని వాడాలి. అంతర్జాలంలో ప్రతి దొరుకుతోంటే url= వాడాలి
==వెలుపలి లంకెలు== {{EB1911|noprescript=1|wstitle=EB name}}  Chisholm, Hugh, ed. (1911). "Alfred the Great". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press. ఈ అంకంలో వాడినప్పుడు మూలంలోని పాఠం ఏదీ వ్యాసంలో చేరదు కనుక noprescript=1. వాడి ముందస్తు వివరణను తీసేయాలి

పూర్తి వివరాలు

మార్చు

ఈ మూస {{Cite EB1911}} మూసను ఆధారం చేసుకుని పనిచేస్తుంది. {{Cite EB1911}} మూస {{Cite encyclopedia}} మూసను ఆధారం చేసుకుని పనిచేస్తుంది. {{EB1911}} ఎక్కడైనా వాడినప్పుడు, ఆ వ్యాసం/అంకంలోని విషయం అంతా బ్రిటానికా విజ్ఞాన సర్వస్వం 11వ సంచిక నుండి ఉన్నదున్నట్లుగా తీసుకోబడినట్లు గుర్తించబడుతుంది. ఇలాంటి గుర్తింపు అవసరం లేనప్పుడు (ఉన్నదున్నట్లుగా తీసుకోవడమో, చిన్న, చిన్న మార్పులు చేయడమో కాకుండా, బ్రిటానికా వ్యాసంలోని కొన్ని వివరాలని మాత్రం రచయిత తన సొంత మాటల్లో వ్రాసిన పక్షంలో) దీని బదులు {{Cite EB1911}} వాడాలి.

{{cite encyclopedia}} ద్వారా వచ్చే కొన్ని పరామితులకు ఈ మూసలో అంతర్లీనంగా విలువ కట్టబడి ఉంటుంది. మచ్చుకు "publisher = Cambridge University Press". ఈ అంతర్లీన విలువలు గల పరామితులతో పాటు మరికొన్ని అదనపు పరామితులు ఉంటాయి. కింద అంతర్లీన విలువ గల పరామితులను ఒక పట్టికలో, అదనపు పరామితులను ఇంకొక పట్టికలో చూపడం జరిగింది.

మౌలిక పరామితులు:{{EB1911|title=EB article name}} or {{EB1911|wstitle=EB article name}}

మొత్తం పరామితులు:{{EB1911|wstitle= |title= |display= |noprescript= |noicon |inline= |author= |last= |first= |author-link= |chapter= |url= |access-date= |volume= |page= |pages= |ref= |mode=}}

అదనపు పరామితులు
పరామితి గమనిక
author=రచయిత పేరు last పరామితితో జతకట్టబడి ఉంటుంది. ఒకవేళ lastకి విలువ కడితే దీని విలువ గుర్తించబడదు. ఇది ప్రామాణిక పరామితి.
wstitle=వికీసోర్సులో పాఠం పేరు దీనికి విలువ కడితే వికీసోర్సు పాఠానికి లంకె తయారయ్యి, title, url పరామితులకు కట్టిన విలువలు గుర్తింపబడవు.
display=వికీసోర్సు లంకెగా పాఠకునికి కనబడవలసిన వాక్యం దీనికి విలువ కడితే, ఇది వికీసోర్సు లంకె స్థానంలో కనబడవలసిన వాక్యాలను నిర్దేశిస్తుంది. అయోమయ నివృత్తి ఎక్స్‌టెన్షన్లను పక్కనపెట్టి, పాఠపు శిర్షికను మాత్రం చూపించడానికి ఇది పనికొస్తుంది.
inline=1 or footnote=1 ముందస్తు వివరణను "ఈ వ్యాసంలో" నుండి "ఈ మూలముచే ఉల్లేఖించబడ్డ ఒకటీ లేదా అంతకన్నా ఎక్కువ వాక్యాలకై" అని మారుస్తుంది. ఈ పరామితి ఇన్‌లైన్ ఉల్లేఖనలకు పనికొస్తుంది. footnote పరామితిని వాడకపోవడం మంచిది. ఇది మున్ముందు తొలగించబడొచ్చు. (పై పట్టికలో ఇన్‌లైన్ ఉల్లేఖనలకు ఇచ్చిన ఉదాహరణలు చూడగలరు (పై పట్టిక).
noicon=1 ముందస్తు వివరణలో బొమ్మని తీసివేస్తుంది. ఈ మూసను ({{Wikisource-inline}}తో కలిపి వాడుతున్నప్పుడు పనికొస్తుంది).
noprescript=1 ముందస్తు వివరణను తీసివేస్తుంది.
{{cite encyclopedia}} ద్వారా వచ్చిన పరామితులు
పరామితి విలువ గమనికలు
last= author= లేదా last= If author=, last= రెంటికీ విలువ కట్టి ఉన్నట్లైతే, last= విలువే చెలామణీ అవుతుంది. ఒకరికంటే ఎక్కువమంది రచయితలుంటే last2= (etc) అనే పరామితిని వాడగలరు.
first= first= ఐతే first= విలువే కట్టబడుతుంది లేదా అసలు విలువే కట్టబడదు. first2= ఒకరికంటే ఎక్కువమంది రచయితలుంటే
author-link= author-link= ఐతే first= విలువే కట్టబడుతుంది లేదా అసలు విలువే కట్టబడదు. author-link2కి విలువ కట్టడానికి author-link2 వాడగలరు.
editor-first= Hugh అంతర్లీన విలువ
editor-last= Chisholm అంతర్లీన విలువ
encyclopedia= ఎన్‌సైక్లోపీడియా బ్రిటానిక అంతర్లీన విలువ
chapter= chapter= Set to the text of chapter= or not set
title= wstitle= or title= or article= wstitle=కు విలువ ఉంటే అది వాడుకోబడుతుంది. విలువ లేని పక్షంలో title=కు ఉన్న విలువ వాడుకోబడుతుంది. title=కు కూడా విలువ లేకుంటే అప్పుడు article=కు ఉన్న విలువ వాడుకోబడుతుంది. డీఫాల్టుగా వీటి విలువ సున్నా.
url= url= wstitle=కి విలువ కట్టబడినట్లైతే url= విలువ విస్మరించబడుతుంది.
access-date= access-date= wstitle=కి విలువ కట్టబడినట్లైతే url= విలువ విస్మరించబడుతుంది.
language= en అంతర్లీన విలువ
edition= Eleventh అంతర్లీన విలువ
date= కట్టబడదు (year చూడండి)
year= 1911 అంతర్లీన విలువ
month= కట్టబడదు
publisher= Cambridge University Press అంతర్లీన విలువ
volume= volume=
location= కట్టబడదు
id= కట్టబడదు
isbn= కట్టబడదు
oclc= కట్టబడదు
doi= కట్టబడదు
page= page=
pages= pages=
quote= కట్టబడదు
mode= mode= డీఫాల్టు మోడు "cs1" (citation style 1). ఒకవేళ "cs2" (citation style 2) శైలి వ్యాసానికి మరింత నప్పుతుంది అనుకుంటే దీనికి "cs2" అని విలువ కట్టొచ్చు.
ref= harv Automatically set within the template, but it can be overwritten with a user supplied value. It means that {{sfn}} and {{harvnb}} can be used to link to this template, for example, {{sfn|Chisholm|1911}}. (more details)

ట్రాకింగు వర్గాలు

మార్చు

ఈ మూస వాడుకున్న వ్యాసాలు "Wikipedia articles incorporating text from the 1911 Encyclopædia Britannica" అనే దాచిన వర్గంలో చేరతాయి.

ఈ మూసలోని కొన్ని పరామితులు {{Cite EB1911}} ద్వారా వస్తాయి. మూస ఎక్కడైనా వాడినప్పుడు, విలువ కట్టబడ్డ పరామితులను బట్టి వ్యాసం మరికొన్ని దాచిన వర్గాల్లో చేరవచ్చు:

ఇవి కూడా చూడండి

మార్చు
  • {{Sect1911}} వ్యాసంలో ఏదైనా భాగం ఉన్నదున్నట్లుగా 11వ సంచికలో నుండి వ్రాయబడింది అని చెప్పేందుకు
  • {{Cite EB1911}} 11వ సంచికలోని సమాచారాన్ని ఉల్లేఖించుటకు.
  • {{EB1911 poster}} పైభాగంలో కుడి పక్క 11వ సంచిక వికీసోర్సు ప్రతిని చిన్న పెట్టెలో చూపించేందుకు.
  • {{Update-EB}} 11వ సంచికలోని కాలం చెల్లిన సమాచారం వ్యాసాల్లో వాడబడినట్లైతే, ఈ మూసతో తాజాకరించాలని కోరవచ్చు.

గమనికలు

మార్చు
  1. వ్యాసంలో వాడిన సమాచారం బ్రిటానికా 29 సంపుటాల్లో ఏమూల నుందో చెప్పకపోతే, అది బ్రిటానికా 11వ సంచికలోది అని చెప్పడం వల్ల పాఠకులకు పెద్దగా ఉపయోగం ఉండదు!