మూస చర్చ:అయోమయం

తాజా వ్యాఖ్య: అధునీకరణ టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Gsnaveen

ఈ మూసను ఎప్పుడు వాడాలి

మార్చు

దీనిని నేను ఒక ఉదాహరణతో వివరిస్తాను.
అన్నమయ్య అనే పేరుతో ఒక వాగ్గేయకారుడు ఉన్నాడు. అలాగే సినిమాలు కూడా ఉన్నాయి. అయితే అన్నమయ్య అన్నవెంటనే చాలా మందికి వాగ్గేయకారుడయిన అన్నమయ్యే గుర్తుకు వస్తారు, తరువాతే సినిమాల గురించి ఆలోచిస్తారు. ఇలాంటి సందర్భములో ఈ మూసను అయోమయ నివృత్తి కోసం ఉపయోగించవచ్చు.
ఈ మూస వలన మనము అన్నమయ్య అనే పేరుతో ఉన్న పేజీలొ వాగ్గేయకారుడయిన అన్నమయ్య గురించి రాసేసి, మిగతా వ్యాసాల లింకులను అన్నమయ్య (అయోమయ నివృత్తి) అనే పేజీలో వివరించవచ్చు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 16:54, 12 జనవరి 2006 (UTC)Reply

అధునీకరణ

మార్చు

ఈ మూసను నేను ఆధునీకరించాను. ఇపుడు ఈ మూసకు పెరామీటర్ ఇవ్వడం, ఇవ్వకపోవడం మన ఇష్టం. ఒక వేళ మనం కనుక పెరామీటర్ ఇవ్వకపోతే పేజీకున్న పేరునే పెరామీటర్ గా తీసుకొంటుంది. ఇప్పుడు {{అయోమయం|అన్నమయ్య}}, {{అయోమయం|తులసి}} అని ఇవ్వాల్సిన పని లేదు రెండిటికీ {{అయోమయం}} అని ఇస్తే సరిపోతుంది. నా మార్పులను పరిక్షించాను. కానీ, మీరు ఏదైనా తప్పులు కనుక్కుంటే దయచేసి వాటిని సరిదిద్దేది --నవీన్ 11:57, 10 ఏప్రిల్ 2007 (UTC)Reply

నేను ఈ సందేశాన్ని చూడకుండానే "తులసి" వ్యాసంలో ఏదో పొరపాటు జరిగిందనుకొని, పెరామీటర్ జోడించాను! - --కాసుబాబు 12:32, 10 ఏప్రిల్ 2007 (UTC)Reply
అడ్మిన్ ల అనుమతి తీసుకోకుండా ఈ మూసను ఎడా పెడా మార్చేశాను. ఈ మార్పులను అడ్మిన్ లు పరిశీలించేది. సుధాకర్ గారు, పెరామీటర్ జోడిస్తే మరేం ఫరవాలేదు. నేను ఒక చిన్న సౌలభ్యం మాత్రమే కల్పించాను.

--నవీన్ 12:36, 10 ఏప్రిల్ 2007 (UTC)Reply

ఈ కొత్త మూస మార్పులతో చాలా బాగుంది నవీన్ --వైఙాసత్య 13:24, 10 ఏప్రిల్ 2007 (UTC)Reply
నవీన్, ఈ మూసలో బ్రాకెట్లో, ఇంకేదో చిన్న మార్పు చేయాలనుకొంటాను. పెరామీటర్ లేకుండా తులసి వ్యాసంలో {{అయోమయం}} అని వ్రాస్తే

{{{1}}} పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం తులసి (అయోమయ నివృత్తి) చూడండి.

అని వచ్చింది.

ఈ తప్పును సరి చేశాను. --నవీన్ 04:49, 11 ఏప్రిల్ 2007 (UTC)Reply
Return to "అయోమయం" page.