మూస చర్చ:ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు

తాజా వ్యాఖ్య: పుత్తూరు నియోజకవర్గం టాపిక్‌లో 12 రోజుల క్రితం. రాసినది: యర్రా రామారావు

పుత్తూరు నియోజకవర్గం

మార్చు

ఈ మూస లోని పుత్తూరు నియోజకవర్గం కర్ణాటక లోనిది. తీసెయ్యాలి.__చదువరి (చర్చరచనలు) 11:15, 13 ఆగస్టు 2024 (UTC)Reply

@Chaduvari గారూ మీ సూచన ప్రకారం పరిశీలించాను. ఈ మూసలో పుత్తూరు శాసనసభ నియోజకవర్గం ఒకే దానికి రెండు లింకులు ఇవ్వబడినవి. ఈ నియోజకవర్గం మద్రాసు రాష్ట్ర శాసనసభ నియోజకవర్గంగా 1952లో ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత, ఆంధ్ర రాష్ట్రంలో భాగమైంది. 1955లో ఈ నియోజకవర్గం రద్దయి, తిరిగి 1967లో ఏర్పడి, 2009 వరకు ఉన్నది. ఇది చిత్తూరు జిల్లాకు చెందిన పూర్వ నియోజకవర్గం. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గపు పరిధిలో ఉన్నది. అయినా పూర్వ నియోజకవర్గాలకు మరొక మూస తయారుచేయబడింది. యర్రా రామారావు (చర్చ) 10:01, 15 డిసెంబరు 2024 (UTC)Reply
Return to "ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు" page.