చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

చిత్తూరు
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లాచిత్తూరు
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలుచిత్తూరు
నియోజకవర్గ విషయాలు
నియోజకవర్గం సంఖ్య26
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7

విశేషాలు

మార్చు
  • ఇక్కడినుంచి గెలుపొందిన మాడభూషి అనంతశయనం అయ్యంగార్ లోక్‌సభ సభాపతిగా పనిచేసిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి.
  • స్థానికేతరుడైన ఆచార్య రంగాను ప్రజలు లోక్‌సభకు పంపారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు
  1. కుప్పం
  2. గంగాధరనెల్లూరు (SC)
  3. చిత్తూరు
  4. చంద్రగిరి
  5. నగరి
  6. పలమనేరు
  7. పూతలపట్టు (SC)

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 టి.ఎన్.విశ్వనాథరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
రెండవ 1957-62 ఎం.ఎ.అయ్యంగార్ భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 ఎన్.జి.రంగా స్వతంత్ర పార్టీ
నాలుగవ 1967-71 ఎన్.పి.సి.నాయుడు భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 పి.నరసింహారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 పాతూరి రాజగోపాల నాయుడు భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 పాతూరి రాజగోపాల నాయుడు భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 ఎన్.పి.ఝాన్సీ లక్ష్మి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
పదకొండవ 1996-98 నూతనకల్వ రామకృష్ణరెడ్డి తెలుగుదేశం పార్టీ
పన్నెండవ 1998-99 నూతనకల్వ రామకృష్ణరెడ్డి తెలుగుదేశం పార్టీ
పదమూడవ 1999-04 నూతనకల్వ రామకృష్ణరెడ్డి తెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ 2004-09 డి.కె.ఆదికేశవులు తెలుగుదేశం పార్టీ
పదిహేనవ 2009-2014 నారమల్లి శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ
పదహారవ 2014-2019 నారమల్లి శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ
17వ 2019 - 2024 ఎన్.రెడ్డప్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
18వ[1] 2024 - ప్రస్తుతం దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలు

మార్చు

2004 ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం

  డా.రావూరి వెంకటస్వామి (44.75%)
  ఎస్.సహదేవ రెడ్డి (1.19%)
  ఎ.మల్లారావు (1.17%)
  ఇతరులు (1.04%)
భారత సాధారణ ఎన్నికలు,2004:చిత్తూరు
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ డి.కె.ఆదికేశవులు 454,128 51.84 +1.66
భారత జాతీయ కాంగ్రెస్ డా.రావూరి వెంకటస్వామి 391,990 44.75 -3.20
Independent ఎస్.సహదేవ రెడ్డి 10,431 1.19
తెలంగాణా రాష్ట్ర సమితి ఎ.మల్లారావు 10,258 1.17
Independent డి.ఎ.నాగరాజు 5,532 0.63
Independent షేక్ జిలానీ బాషా 3,653 0.41
మెజారిటీ 62,138 7.09 +4.86
మొత్తం పోలైన ఓట్లు 875,992 74.90 +0.02
తెలుగుదేశం పార్టీ hold Swing +1.66

2009 ఎన్నికలు

మార్చు
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2009 42 చిత్తూరు (ఎస్.సి) డా.నారమిల్లి శివప్రసాద్ పు తె.దే.పా 434376 ఎం. తిప్పేస్వామి పు కాంగ్రెస్ 423717

2014 ఎన్నికలు

మార్చు

2014,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

  జి.సామాన్యకిరణ్ (45.94%)
  బి.రాజగోపాల్ (1.38%)
  దండు జితేంద్ర కుమార్ (1.33%)
  పి.పుష్పరాజ్ (0.48%)
  ఇతరులు (1.25%)
సార్వత్రిక ఎన్నికలు, 2014: చిత్తురు[2]
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ నారమల్లి శివప్రసాద్ 5,94,862 49.62
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జి.సామాన్యకిరణ్ 5,50,724 45.94
భారత జాతీయ కాంగ్రెస్ బి.రాజగోపాల్ 16,572 1.38
బహుజన్ సమాజ్ పార్టీ దండు జితేంద్ర కుమార్ 15,897 1.33
జై సమైక్యాంధ్ర పార్టీ పి.పుష్పరాజ్ 5,740 0.48
స్వతంత్ర (రాజకీయవేత్త) ఎస్.అంజప్ప 4,321 0.36
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉదయ్ సి.ఎస్ 3,803 0.32
NOTA None of the Above 6,996 0.58
మెజారిటీ 44,138 3.68
మొత్తం పోలైన ఓట్లు 11,98,915
తెలుగుదేశం పార్టీ hold Swing

సాధారణ ఎన్నికలు 2019

మార్చు
2019 భారత సాధారణ ఎన్నికలు: చిత్తూరు
Party Candidate Votes % ±%
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నల్లకొండగారి రెడ్డప్ప 6,86,792 52.05 +6.11
తెలుగుదేశం పార్టీ నారమల్లి శివప్రసాద్ 5,49,521 41.65 -7.97
భారత జాతీయ కాంగ్రెస్ చీమల రంగప్ప 24,643 1.87
NOTA పైవేవీ కాదు 20,556 1.56
మెజారిటీ 1,37,271 10.40
మొత్తం పోలైన ఓట్లు 13,19,635 84.24 +1.65
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ gain from తెలుగుదేశం పార్టీ Swing +7.04

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Chittoor". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  2. "Chittoor General Election 2014 Results". mapsofindia. Retrieved 18 March 2015.