మూస చర్చ:భారత రాజకీయ వ్యవస్థ

తాజా వ్యాఖ్య: ఈ మూడు మూసలు ఒకే రకం గాదా టాపిక్‌లో 11 నెలల క్రితం. రాసినది: K.Venkataramana

ఈ మూడు మూసలు ఒకే రకం గాదా

మార్చు

వెంకటరమణ గారూ, చదువరి గారూ, అహ్మద్ నిసార్ గారూ మూస:Politics of India , మూస:భారత రాజకీయ వ్యవస్థ , మూస:భారత రాజకీయాలు అనే మూడు మూసలు ఉన్నవి. నేను అనుకోవటం ఈ మూడు మూసలు ఒకే కోవకు చెందినవి అని అనుకుంటున్నాను.మొదటి మూస వికీడేటాకు లింకు చేసి ఉండగా , మిగిలిన రెండు ఏ వికీడేటాకు లింకు అయిఉండలేదు.ఇంకా అలాంటి మూసలు ఆంగ్లవికీపీడియాలో ఏమైనా తేడాతో ఉన్నాయోమో అని పరిశీలించగా నాకు కనిపించలేదు.ఇంకొక విషయం రెండు, మూడవ మూసలు అనువదించఉండగా, మొదటి మూస పూర్తిగా ఆంగ్లం నుండి అనువదించాలి.దీని మీద స్పందించగలరు. యర్రా రామారావు (చర్చ) 07:04, 28 సెప్టెంబరు 2023 (UTC)Reply

యర్రా రామారావు గారూ, ఈ మూడు మూసలు ఒకటే. 2005 లోచదువరి సృష్టించి, అనువదించిన {{భారత రాజకీయ వ్యవస్థ}} మూసకు ఆంగ్లవికీలోని సంబంధిత మూస లింకు చేయకపోవడం వలన, వికీలో ఇదివరకు ఒక మూస ఉందని సరిచూసుకోకుండా 2009 అహ్మద్ నిసార్ గారు, తరువాత ఇదివరకు రెండు మూసలు ఉన్నాయని పరిశీలించకుండా నేను ఒక మూసను తయారుచేయడం జరిగింది. కనుక మొదటిగా సృష్టించబడిన {{భారత రాజకీయ వ్యవస్థ}} మూసను ఉంచి మిగిలిన రెండు మూసలను మొదటి దానికి దారిమార్పు చేయండి. ఆంగ్ల లింకును సరిచేయండి. ➤ కె.వెంకటరమణచర్చ 10:06, 28 సెప్టెంబరు 2023 (UTC)Reply
తేడాలున్నాయి గానీ మూడింటి లక్ష్యం మాత్రం ఒకటే. ఏదో ఒకటి ఉంటే చాలు. ఒకదాన్ని ఉంచి అందులో లేని లింకులేమైనా ఉంటే వాటిని చేర్చి, మిగతా రెంటినీ తొలగించాలి/దారిమార్పు చెయ్యాలి. దేన్ని ఉంచినా, దానిలో చెయ్యాల్సిన పనులు కొన్ని ఉన్నాయి - అనువాదం చెయ్యడం, లింకులు చేర్చడం/మార్చడం, ఆకృతి మార్చడం వగైరాలు. ఏదీ సమగ్రంగా లేదని నా ఉద్దేశం.
తెవికీ సంప్రదాయం ప్రకారం అన్నిటి కంటే ముందు సృష్టించిన మూస:భారత రాజకీయ వ్యవస్థ ని ఉంచాలి
  • దాన్ని ఉంచే పనైతే
    • ఆ మూసలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ల స్థానాలను కార్యనిర్వాహక విభాగం లోకి మార్చాలి. (ఒరిజినల్‌గా అలానే ఉండేది, మధ్యలో మార్చారు)
    • దాని లోని విభాగాలను కుదించేలా/విస్తరించేలా చెయ్యాలి. దాని ప్రస్తుత ఆకారంలో అది చాలా స్థలం ఆక్రమిస్తోంది
    • ఇక్కడికి లింకున్న పేజీలలో (3 పేజీలు) లింకులను మార్చాలి. దారిమార్పు చేసినా లింకులు మార్చడం ఉత్తమ పద్ధతి
@యర్రా రామారావు గారూ, ప్రక్షాళన పనులు చేస్తున్నందుకు ధన్యవాదాలు.__ చదువరి (చర్చరచనలు) 10:43, 28 సెప్టెంబరు 2023 (UTC)Reply
వెంకటరమణ గారూ, చదువరి గారూ, అహ్మద్ నిసార్ గారూ పై చర్చ ప్రకారం లింకులు అన్నీ సరిచేసాను.భారత రాజకీయ వ్యవస్థ మూస లోకి అన్నీ తీసుకొచ్చాను.ఇంకా అవసరమైనవి కూడా చేర్చాను. ఒకసారి పరిశీలించి అవసరమైతే తగిన విధంగా మార్పులు చేయగలరు.దారి మార్పులు చేసాను.కానీ మూసలుకు దారిమార్పు అవసరంలేదని నాఅభిప్రాయం.వాటిని తొలగించటమే మంచిపని నా అభిప్రాయం.ఈ పద్దతి ఆంగ్లవికీపీడియాలోగానీ, లేదా తెవికీలో విధానాలు, మార్గదర్శకాలు ఉంటే వివరించగలరు. నేను ఎందుకంటున్నాను అంటే వెతికేవారు మూసతో మొదలపెట్టి వెతకరుగదా.(వికిలో గాదు) యర్రా రామారావు (చర్చ) 04:17, 29 సెప్టెంబరు 2023 (UTC)Reply
యర్రా రామారావు గారూ, భారత రాజకీయ వ్యవస్థ ను ఉంచి మిగిలినవి తొలగించవచ్చు.➤ కె.వెంకటరమణచర్చ 04:43, 29 సెప్టెంబరు 2023 (UTC)Reply
Return to "భారత రాజకీయ వ్యవస్థ" page.