మూస చర్చ:మహబూబ్ నగర్ జిల్లా మండలాల వారీగా గ్రామాల పేర్లు

తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

చంద్రకాంతరావు గారూ, చక్కటి కూర్పు, అభినందనలు నిసార్ అహ్మద్ 18:56, 1 జనవరి 2009 (UTC)Reply

నిజానికి ఈ మూస నేను చేసింది కాదు. ఇదే సమాచారంతో మహబూబ్ నగర్ వ్యాసంలో చేశాను. వ్యాసంలో 64 మండలాల మూసలు ఎందుకని వైజాసత్య గారు ఆ సమాచారంతో ఈ మూస చేసి మహబూబ్ నగర్ వ్యాసంలో దీన్ని అతికించారు. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:18, 1 జనవరి 2009 (UTC)Reply
ఈ మూస ఏ జిల్లాకు లేదు.దీని అవసరం కూడా అంతగా లేదు.ఈ మూస వలన, ఆ మూసలో కూర్పు చేసిన ప్రతి మండలంలో ఆ మండలంలోని గ్రామాలు వర్గం పరిశీలించగా, మండలంలో ఉన్న గ్రామాలు సంఖ్య కంటే ఒకటి ఎక్కువ చూపుతుంది.సంఖ్యాపరంగా చూడగానే ఏదో తప్పు జరిగినట్లుగా భావించవలసి వస్తుంది.పరిశీలించేదాకా తెలియదు.కొంత గంధరగోళానికి గురికావలసి వస్తుంది.కొన్ని చూడటానికి బాగానే ఉంటాయి.సాంకేతికంగా అవి కొంత ఇబ్బందులకు గురి చేస్తాయి.కావున దీనిని తొలగించవచ్చు.--యర్రా రామారావు (చర్చ) 17:15, 5 మార్చి 2019 (UTC)Reply
యర్రా రామారావు గారు చెప్పిన కారణాలతో పాటు.. అసలీ మూసను ఎక్కడా వాడలేదు. దీని ఆకృతి చూస్తే, అసలు దీన్ని ఎక్కడా వాడలేం అని కూడా తెలుస్తోంది. వర్గం:ఫలానా జిల్లా గ్రామాలు అనే పేజీ లాంటిదే ఇది కూడా. వెంటనే తొలగించవచ్చు.__చదువరి (చర్చరచనలు) 23:51, 5 మార్చి 2019 (UTC)Reply
Return to "మహబూబ్ నగర్ జిల్లా మండలాల వారీగా గ్రామాల పేర్లు" page.