మూస చర్చ:మానవ లైంగికత
తాజా వ్యాఖ్య: చర్చకి ఆహ్వానం టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
చర్చకి ఆహ్వానం
మార్చురాజశేఖర్ గారూ, మనము చర్చించుకొన్నట్లుగా ఈ మూసని తయారు చేశాను. ఈ మూసలో ఉన్న, ఇప్పటికే తెవికీలో గల వ్యాసాలన్నింటిలోనూ, ఈ మూస చేర్చాను. ఈ మూసలో ఉన్న, ఇకపై తెవికీలో కొత్తగా సృష్టించబడే వ్యాసాలలో కూడా చేరుస్తాను. పోతే, ఈ మూసని కావలసిన విధంగా కస్టమైజ్ చేసుకోవాలన్న విషయం పై చిన్న చర్చ. Sexual Anatomy (మానవ లైంగిక శరీర నిర్మాణ శాస్త్రము) అనే సబ్-హెడ్ కూడా ఈ మూసలో చేరితే చక్కగా ఉంటుంది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. తద్వారా స్త్రీ-పురుష జనేంద్రియాల గురించి, వాటి ధర్మాల గురించి, సద్వినియోగాల ఫలితాల గురించి, దుర్వినియోగాల నష్టాల గురించి అందరూ తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది అనుకొంటున్నాను. మీ అభిప్రాయం తెలుపగలరు. నా శ్రేయోభిలాషి అయిన వెంకటరమణగారిని కూడా ఈ అంశం పై చర్చకి ఆహ్వానిస్తున్నాను. - శశి (చర్చ) 06:27, 4 ఏప్రిల్ 2015 (UTC)
- ధన్యవాదాలు. పురుష జననేంద్రియ వ్యవస్థ మరియు స్త్రీ జననేంద్రియ వ్యవస్థ వ్యాసాలున్నాయి. వాటిని అభివృద్ధి చేసి ఆయా వ్యవస్థలోని ఒక్కొక్క భాగానికి ఒక వ్యాసాన్ని తయారుచేస్తే చాలా బాగుంటుంది. అలాగే కామశాస్త్ర గ్రంథాలకు కూడా ఒక విభాగం పెడితే ఎలావుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 06:33, 4 ఏప్రిల్ 2015 (UTC)
- ఈ వ్యాసాలను చూస్తాను రాజశేఖర్ గారూ. కామశాస్త్ర గ్రంథాలలో కేవలం వాత్య్సాయనుడి కామసూత్రాలు మాత్రమే నాకు తెలుసు. ఇంకనూ వేరే శాస్త్రాలు ఉన్నట్లయితే దానికి కూడా ఒక విభాగం పెట్టటం సమంజసమే. దీనికి సంబంధించినదే ఈ మూసలో మతము మరియు లైంగికత విభాగంలో హిందూ మతంలో శృంగారం వ్యాసం. ఉదా:
- హరిహరుల సంగమం - స్వలింగ సంపర్కం
- హరి గర్భం దాల్చటం - నేటి సాంకేతిక విప్లవంతో పురుషులు కూడా గర్భం దాల్చటం
- హరి స్త్రీ రూపం దాల్చటం - ట్రాన్స్-సెక్సువలిజం
- అర్థనారీశ్వరుడు - నపుంసకులు
- వినాయక/కర్ణ జన్మలు - అలైంగిక పునరుత్పత్తి
- - వంటివి. మీరు ఈ మూసకి సవరణలు చేయటం స్వాగతిస్తున్నాను. - శశి (చర్చ) 04:50, 5 ఏప్రిల్ 2015 (UTC)
- ఈ వ్యాసాలను చూస్తాను రాజశేఖర్ గారూ. కామశాస్త్ర గ్రంథాలలో కేవలం వాత్య్సాయనుడి కామసూత్రాలు మాత్రమే నాకు తెలుసు. ఇంకనూ వేరే శాస్త్రాలు ఉన్నట్లయితే దానికి కూడా ఒక విభాగం పెట్టటం సమంజసమే. దీనికి సంబంధించినదే ఈ మూసలో మతము మరియు లైంగికత విభాగంలో హిందూ మతంలో శృంగారం వ్యాసం. ఉదా:
- ధన్యవాదాలు. పురుష జననేంద్రియ వ్యవస్థ మరియు స్త్రీ జననేంద్రియ వ్యవస్థ వ్యాసాలున్నాయి. వాటిని అభివృద్ధి చేసి ఆయా వ్యవస్థలోని ఒక్కొక్క భాగానికి ఒక వ్యాసాన్ని తయారుచేస్తే చాలా బాగుంటుంది. అలాగే కామశాస్త్ర గ్రంథాలకు కూడా ఒక విభాగం పెడితే ఎలావుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 06:33, 4 ఏప్రిల్ 2015 (UTC)
- కామసూత్ర కాకుండా రతిరహస్యము, నాగర సర్వస్వం వ్యాసాలున్నాయి. కాబట్టి ఒక విభాగాన్ని చేర్చండి. ఇంక మతము మరియు లైంగికత విభాగంలో హిందూమతంలో శృంగారం గురించి వ్యాసాన్ని తప్పకుండా ప్రారంభించవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 07:05, 7 ఏప్రిల్ 2015 (UTC)