మూస చర్చ:హిందూధర్మశాస్త్రాలు

వికీప్రాజెక్టు హిందూమతం ఈ మూసను వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మూస ఈ పేజీ ఒక మూస, అందుకని దీనికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి విలువకట్టటం లేదు.


రచ్చబండ లొ జరిగిన చర్చ

మార్చు
చతుర్వేదాలు వ్యాసం లో కుడి వైపున శృతులు బదులు శ్రుతులు అనీ, తైత్తరీయ బదులు తైత్తిరీయ అనీ, సంహితము బదులు సంహిత అనీ, కధ బదులు కఠ అనీ, అరణ్యకము బదులు ఆరణ్యకము అనీ, గ్రంధాలు బదులు గ్రంథాలు అనీ ఉండాలి. సరి చెయ్యడం ఎలా? ----కంపశాస్త్రి 02:40, 21 ఆగష్టు 2007 (UTC)
ఆ ప్రక్కన ఉన్న విషయాలు హిందుధర్మశాస్త్రాలు అనే మూస లొ ఉన్నాయి. మూస లొపలికి వెళ్ళి అది సరిచేయాలి. వెతుకు పెట్టె లొ మూస:హిందుధర్మశాస్త్రాలు అని టైపు చేయాలి. అప్పుడు ఈ లింకు వస్తుంది. మూస:హిందూధర్మశాస్త్రాలు అక్కడ పట్టిక ఉంటుంది , దానిని సరి చేయాలి. చొరవ తీసుకొని సరిచేయండి, సహాయం కావలంటే అడగండి.--మాటలబాబు 02:46, 21 ఆగష్టు 2007 (UTC)
అక్కడ సరిచేయండి కాని శృతులు అనే పదానికి చాలా లింకులు ఉన్నట్లున్నాయి. కనుక ఆ పట్టిక సరిచేసిన తరువాత ఎర్రలింకులు వస్తాయి , దానికి మనం తర్లింపు ఏర్పాట్లు చేయాలి. మీరు ఆ పట్టిక సరిచేయండి తరువాత తరలింపులు చేద్దాం--మాటలబాబు 02:50, 21 ఆగష్టు 2007 (UTC)
శ్రుతులు అంటే వేదాలు, శృతులు అంటే సంగీతసంబంధమైనవి.----కంపశాస్త్రి 04:33, 21 ఆగష్టు 2007 (UTC)
Return to "హిందూధర్మశాస్త్రాలు" page.