మూస చర్చ:2019–20 కరోనావైరస్ మహమ్మారి వివరాలు

తాజా వ్యాఖ్య: అయోమయ నివృత్తి ఎందుకు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
  • ఈ ప్రాజెక్టు పేజీలోని మూసలో ఈ క్రింది దేశాలు చేర్చాలని సూచిస్తున్నాను. వీటిలో అధికంగా దేశాలుగా ప్రకటించుకున్నప్పటికీ గుర్తించబడని దేశాలు, ఇతర దేశాల (వలస పాలకుల దేశాలు) పాలనలో ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. అయినప్పటికీ వీటికి ప్రత్యేక గణాంకాలు అందించబడుతున్నాయి కనుక ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న సభ్యులు వీటిని జాబితాలో చేర్చగలరని కోరుతున్నాను. వీటిని పరిశీలించడానికి సమయం అధికంగా అవసరమౌతుంది కనుక కొన్నింటిని మాత్రమే ఇచ్చాను. మిగిలినవి తరువాత ఇస్తాను.T.sujatha (చర్చ) 14:03, 3 ఏప్రిల్ 2020 (UTC)Reply
అవును. ఈ దేశాలు, ప్రాంతాల, ఇద్దరు, ఉన్నాయి ఆంగ్లం వెర్షన్ లో... ఒక సింపుల్ అప్డేట్, కానీ ఈ మూస, మూస:2019–20 కరోనావైరస్ మహమ్మారి డేటా మర్జ్ చేస్కో. This page and that one serve the same purpose after all. MSG17 (చర్చ) 04:20, 4 ఏప్రిల్ 2020 (UTC)Reply

అయోమయ నివృత్తి ఎందుకు

మార్చు

@T.sujatha గారూ, ఈ మూసలో మీరు "అయోమయ నివృత్తి" మూసను పెట్టారు. ఎందుకో అర్థం కాలేదు. కారణం తెలుసుకోవచ్చా? __ చదువరి (చర్చరచనలు) 03:41, 31 మే 2021 (UTC)Reply

Return to "2019–20 కరోనావైరస్ మహమ్మారి వివరాలు" page.