మూస చర్చ:Dead link

తాజా వ్యాఖ్య: తేదీ తీరు వలన దోషపు వర్గం చేరుట టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

తేదీ తీరు వలన దోషపు వర్గం చేరుట

మార్చు

ఈ మూస తెలుగు వికీలో వాడుతుంటే తేదీ సరీగా వున్నా కూడా వ్యాసాన్ని Articles with invalid date parameter వర్గంలో చేరుస్తున్నది. ఈ సమస్యని పరిష్కరించాలి.--అర్జున (చర్చ) 13:40, 9 ఫిబ్రవరి 2015 (UTC)Reply

ఈ మూస కి లింకున్న పేజీలు చూసి దోషాన్ని పరిశీలించవచ్చు.--అర్జున (చర్చ) 13:57, 9 ఫిబ్రవరి 2015 (UTC)Reply
సంబంధిత పేరుతో తేదీ వర్గం సృష్టించబడకపోతే ఈ దోషపు వర్గం చేరుతున్నది.ఆంగ్లవికీ లో బాట్ ద్వారా ఇలాంటి నిర్వహణ పనులు చేపడుతున్నారు. వీటికోసం date= month year మాత్రమేవాడాలి.--అర్జున (చర్చ) 16:47, 9 ఫిబ్రవరి 2015 (UTC)Reply
పై సంగతి మరల కనుగొన్నాను :-(. మరింత సమాచారానికి Module Talk:Message box చూడండి.--అర్జున (చర్చ) 09:23, 22 మార్చి 2019 (UTC)Reply
Return to "Dead link" page.