తెవికీలో వాడుకలో దోషాలు, ప్రత్యామ్నాయం

మార్చు

Module:WikidataIB వలన తెవికీలో ఏర్పడిన దోషం కారణంగా ఈ క్రింది కూర్పులు పనిచేయుట లేదు.


{{marriage |John Smith |1 January 1895 |December 31, 1905}}

{{marriage |John Doe |1885 |July 27, 1888 |end=d.}}

వీటిని క్రింది విధంగా మార్చి వాడటం అంటే రెండవ తేదీలో కేవలం సంవత్సరం మాత్రమే వాడటం ప్రత్యామ్నాయం


{{marriage |John Smith |1 January 1895 |1905}}

{{marriage |John Doe |1885 |1888 |end=d.}}

--అర్జున (చర్చ) 21:57, 22 ఫిబ్రవరి 2021 (UTC)Reply

పై సవరణలు Special:ExpandTemplates లో వ్యాసం పేరు చేర్చకపోతే పనిచేస్తున్నాయి. వ్యాసంపేరు చేరిస్తే దోషమేర్పడుతుంది. ఈ మూసను తెలుగులో అభివృద్ధి చేయాలి. --అర్జున (చర్చ) 22:29, 22 ఫిబ్రవరి 2021 (UTC)Reply
ప్రస్తుతానికి {{#invoke:Marriage-te|function}} తయారుచేసి వాడాను. ఇది కేవలం ప్రస్తుతం పెళ్లి ప్రారంభం , ముగింపు ఇచ్చిన తేదీలను యథాతథంగా చూపుతున్నది. పాత మూసలా పనిచేయాలంటే ఇంకా అభివృద్ధి చేయాలి. --అర్జున (చర్చ) 06:25, 23 ఫిబ్రవరి 2021 (UTC)Reply
Return to "Marriage" page.