మరీ పొడుగైన స్వాగత సందేశం

మార్చు

స్వాగత సందేశంలో ప్రకటనలు, చిట్కాలు చేర్చడంతో మరీ పొడుగైనట్లుంది. (ఉదా: వాడుకరి_చర్చ:Syed_Naseer_Ahamed ). అంతేకాక సంతకము చిట్కాల తరువాత కూడా వస్తున్నట్లుంది. స్వాగత సందేశాన్ని క్లుప్తంగా వుంచటమే బాగుంటుంది. --అర్జున (చర్చ) 05:59, 11 సెప్టెంబర్ 2013 (UTC)

  • స్పందన లేకపోవడంతో ఈ చర్చను ప్రక్కన పెడుతున్నాను. --అర్జున (చర్చ) 03:37, 1 అక్టోబర్ 2013 (UTC)
Return to "Welcome" page.