మృగం (1996 సినిమా)
మృగం 1996 లో వచ్చిన క్రైమ్ చిత్రం. రుద్రరాజు సురేష్ వర్మ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో నటుడు జెడి చక్రవర్తి నిజాయితీగల పోలీసు పాత్రను పోషించాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.
మృగం (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.సురేష్ వర్మ |
---|---|
నిర్మాణం | డి. ప్రభాకర్ |
తారాగణం | జె.డి.చక్రవర్తి , మహేశ్వరి |
సంగీతం | రాజ్ |
నిర్మాణ సంస్థ | ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఈ చిత్ర కథాంశం రాజకీయ నాయకుడు, నేరస్థుడి స్నేహం చుట్టూ తిరుగుతుంది.
తారాగణం
మార్చు- జెడి చక్రవర్తి
- మహేశ్వరి
- జీవ
- చలపతి రావు
- ఢిల్లీ రాజేశ్వరి
- రంగనాథ్
పాటలు
మార్చు- చల్ చల్ చెలీ - సిరివెన్నెల సీతారామశాస్త్రి - మనో, అనుపమ
- డోలే డోలే - సిరివెన్నెల సీతారామశాస్త్రి - అనూరాధ, శ్రీరామ్
- ఈడుకి జతవస్తే - సిరివెన్నెల సీతారామశాస్త్రి -ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- మబ్బ్బుల్లో నెలవంక - సిరివెన్నెల సీతారామశాస్త్రి - శ్రీలేఖ, మనో
- తియ్యగా రాగాలే తీయగా - సిరివెన్నెల సీతారామశాస్త్రి - అనూరాధ, శ్రీరామ్