తోటకూర వెంకట సోమరాజు

తోటకూర వెంకట సోమరాజు (1954, జూలై 27 - 2023 మే 21) తెలుగు సినిమా సంగీత దర్శకుడు. ఆయన రాజ్‌-కోటి ద్వయంతో పేరిట ‘ప్రళయ గర్జన’ సినిమా ద్వారా సంగీత దర్శకులుగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇద్దరూ కలసి 180కు పైగా సినిమాలకు సంగీతం అందించాడు. ‘హలోబ్రదర్‌’ సినిమాకిగానూ ఉత్తమ సంగీత దర్శకులుగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.[1][2]

తోటకూర వెంకట సోమరాజు
జననం(1954-07-27)1954 జూలై 27
మరణం2023 మే 21(2023-05-21) (వయసు 68)
ఇతర పేర్లురాజ్
వృత్తిసంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1983-2023
జీవిత భాగస్వామిఉష
పిల్లలుదివ్య, దీప్తి, శ్వేత
తల్లిదండ్రులుటి. వి రాజు, సావిత్రి

జననం మార్చు

రాజ్ 1954, జూలై 27టి. వి రాజు - సావిత్రి దంపతులకు జన్మించాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

రాజ్ కు ఉషతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు (దివ్య, దీప్తి, శ్వేత) ఉన్నారు.[3]

పని చేసిన సినిమాలు మార్చు

రాజ్ సోలో కెరీర్ ఫిల్మోగ్రఫీ మార్చు

నటుడిగా మార్చు

మరణం మార్చు

రాజ్‌ 2023 మే 21హైదరాబాద్‌, కూకట్‌పల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.[4]

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (22 May 2023). "కాలమే విడదీసింది.. పాటల రూపంలో బతికే ఉంటాడు!". Archived from the original on 4 June 2023. Retrieved 4 June 2023.
  2. Eenadu (21 May 2023). "రాజ్‌-కోటి.. కాలమే కలిపింది.. కాలమే విడదీసింది". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.
  3. Andhra Jyothy (22 May 2023). "సంగీత దర్శకుడు రాజ్‌ కన్నుమూత". Archived from the original on 4 June 2023. Retrieved 4 June 2023.
  4. Sakshi (21 May 2023). "సంగీత రాజ్‌ ఇక లేరు". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.