మెగా అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో మెగా అనగా గొప్పది అనే అర్ధం వస్తుంది. మెగా అనే పదం మెట్రిక్ వ్యవస్థను సూచిస్తుంది. మెగా యొక్క చిహ్నం M. మెగా అనే M అక్షరం మిలియన్ సంఖ్య 106 లేక 1000000 (number) ను సూచించడాన్ని 1960లో ధ్రువీకరించారు.

ఉదాహరణలుసవరించు

  • మేగా పిక్సల్స్: డిజిటల్ కెమేరాలో ఒక మిలియన్ పిక్సల్స్ .
  • ఒక మెగా టన్ను టి.ఎన్.డి అనగా 4 పెటా జౌల్స్ శక్తి కి సమానం>
  • మెగా హెర్ట్స్ : రేడియో, టెలివిజన్ ప్రసారాలకోసం విద్యుదయస్కాంత తరంగాల పౌనః పున్యం, 1 MHz = 1,000,000 Hz.
  • మెగా బైట్ : ఒక మిలియన్ బైట్లు (ఎస్.ఐ వ్యవస్థలో) ఒక మెగా బైట్ కు సమానం
  • మెగా వాట్ : మెగా వాట్ అనగా మిలియన్ వాట్ల శక్తి. ఈ ప్రమాణాన్ని ఎక్కువగా శక్తి ఉత్పాదక కేంద్రాలలో వాడుతారు.
  • మెగాడెత్ : అణు విస్ఫోటనంలో ఒక మిలియన్ మనుష్యుల మరణాన్ని మెగాడెత్ అని పిలుస్తారు.

ఇవి కూడా చూడండిసవరించు

పిక్సల్స్

పది లక్షలు

బాహ్య లంకెలుసవరించు

మెట్రిక్ పూర్వలగ్నాలు
పూర్వలగ్నం గుర్తు 1000m 10n దశాంశం
యోట్టా Y 10008 1024 1000000000000000000000000
జెట్టా Z 10007 1021 1000000000000000000000
ఎక్జా E 10006 1018 1000000000000000000
పీటా P 10005 1015 1000000000000000
టెరా T 10004 1012 1000000000000
గిగా G 10003 109 1000000000
మెగా M 10002 106 1000000
కిలో k 10001 103 1000
హెక్టా h 10002/3 102 100
డెకా da 10001/3 101 10
10000 100
డెసి d 1000-1/3 10-1 0.1
సెంటి c 1000-2/3 10-2 0.01
మిల్లి m 1000-1 10-3 0.001
మైక్రో μ 1000-2 10-6 0.000001
నానో n 1000-3 10-9 0.000000001
పీకో p 1000-4 10-12 0.000000000001
ఫెమ్టో f 1000-5 10-15 0.000000000000001
అట్టో a 1000-6 10-18 0.000000000000000001
జెప్టో z 1000-7 10-21 0.000000000000000000001
యోక్టో y 1000-8 10-24 0.000000000000000000000001
"https://te.wikipedia.org/w/index.php?title=మెగా&oldid=3259769" నుండి వెలికితీశారు