మెదక్ మండలం
తెలంగాణ, మెదక్ జిల్లా లోని మండలం
మెదక్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాకు చెందిన మండలం.ఇది రెవిన్యూ డివిజన్ పరిపాలన కేంద్రం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
మెదక్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, మెదక్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°03′22″N 78°16′17″E / 18.056111°N 78.271351°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ |
మండల కేంద్రం | మెదక్ |
గ్రామాలు | 36 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.06% |
- పురుషులు | 67.03% |
- స్త్రీలు | 41.52% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
గణాంకాలుసవరించు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 1,15,177 - పురుషులు 55,734 - స్త్రీలు 59,443
మండలంలోని పట్టణాలుసవరించు
మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు
- మక్దూంపూర్
- పేరూర్
- రాయలమడుగు
- చిట్యాల్
- మెదక్
- ఔసుల్‌పల్లి
- రాయన్‌పల్లి
- మగ్తా భూపతిపూర్
- వెంకటాపూర్
- బాలానగర్
- రాజ్‌పల్లి
- కోంటూర్
- ఖాజీపల్లి
- పాషాపూర్
- పాతూరు
రెవెన్యూ గ్రామాలు కాని ఇతర గ్రామాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.