మేఘాలయలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు

2019 భారత సాధారణ ఎన్నికల్లో భాగంగా మేఘాలయ లోని రెండు లోక్‌సభ స్థానాలకు 2019 ఏప్రిల్ 11 న జరిగాయి.[1]

2019 భారత సార్వత్రిక ఎన్నికలు - మేఘాలయ

← 2014 2019 ఏప్రిల్ 11 2024 →

2 స్థానాలు
Turnout71.43% (Increase2.63%)
  First party Second party
 
Party భారత జాతీయ కాంగ్రెస్ నేషనల్ పీపుల్స్ పార్టీ
Seats won 1 1

ఫలితాలు

మార్చు

పార్టీల వారీగా

మార్చు
పార్టీ సీట్లు ఓట్లు [2]
పోటీ చేశారు గెలిచింది # %
భారత జాతీయ కాంగ్రెస్ 2 1 6,60,114 48.67
నేషనల్ పీపుల్స్ పార్టీ 1 1 3,04,455 22.45
యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ 1 - 2,67,256 19.7
భారతీయ జనతా పార్టీ 2 - 1,08,390 7.99
స్వతంత్రులు 1 - 16,142 1.19
నోటా 2 - 10,874 0.8
మొత్తం 9 2 13,56,357 100.0

నియోజకవర్గాల వారీగా

మార్చు
# నియోజకవర్గం పోలింగ్ శాతం విజేత పార్టీ ద్వితియ విజేత పార్టీ మార్జిన్
1 షిల్లాంగ్ 65.48 </img> విన్సెంట్ హెచ్. పాలా [3] INC జెమినో మౌతోహ్ UDP 1,52,433
2 తురా 81.38 </img> అగాథా కె. సంగ్మా NPP డాక్టర్ ముకుల్ సంగ్మా INC 64,030

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీల ఆధిక్యం

మార్చు

 

పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు అసెంబ్లీలో స్థానం (2018 ఎన్నికల నాటికి)
భారత జాతీయ కాంగ్రెస్ 39 21
నేషనల్ పీపుల్స్ పార్టీ 18 20
భారతీయ జనతా పార్టీ 2 2
యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (మేఘాలయ) 1 6
ఇతరులు 0 8
స్వతంత్ర రాజకీయ నాయకుడు 0 3
మొత్తం 60

మూలాలు

మార్చు
  1. "Lok Sabha Election 2019 Phase 1 Voting Updates: Maharashtra Congress submits 50 complaints on EVMs, BJP workers' 'hooliganism'". Firstpost.
  2. [17- State wise seats won and valid votes polled by political parties (PDF)] Election Commission of India, Elections, 2019 (17 LOK SABHA)
  3. "Meghalaya General (Lok Sabha) Election Results Live Update 2019, 2014, 2009 - Parliamentary Constituencies". www.elections.in. Retrieved 2019-06-29.