మేడేపల్లి వేంకటరమణాచార్యులు

తెలుగు కవి

మేడేపల్లి వేంకటరమణాచార్యులు (1862 - 1943) ప్రముఖ సంస్కృతాంధ్ర కవులు.

మేడేపల్లి వేంకటరమణాచార్యులు
జననం1862
మరణం1943
వృత్తికవి
తల్లిదండ్రులు
  • రఘునాథాచార్యులు (తండ్రి)
  • లచ్చమాంబ (తల్లి)

వీరు గోలకొండ వ్యాపారి, వైష్ణవుడు, భారద్వాజస గోత్రుడు, ఆపస్తంబసూత్రుడు. వీరి తండ్రి: రఘునాథాచార్యులు. తల్లి: లచ్చమాంబ. జననము: 10-7-1862 సం. నిర్యాణము: 1943 సం. వీరి పూర్వుల నివాసము అనకాపల్లి (విశాఖపట్టనము జిల్లా). వీరి నివాసము: విజయనగరము.

రచించిన గ్రంథాలు

మార్చు

తెలుగు రచనలు

మార్చు
  • పార్థసారధి శతకము,
  • దేవవ్రత చరిత్రము (ప్రబంధము),
  • సేతుబంధ మహాకావ్యము (ప్రవరసేనరచిత ప్రాకృతకావ్యమున కాంధ్రపరివర్తనము),
  • అలంకారశాస్త్ర చరిత్రము,
  • ఆంధ్ర హర్ష చరిత్రము (వచనము) (1929) [1]
  • లౌకికన్యాయ వివరణము.
  • నిఘంటు చరిత్రము

సంస్కృత రచనలు

మార్చు
  • షేక్స్పియరు నాటకకథలకు సంస్కృతానువాదము,
  • వకుళాభరణుల ద్రావిడగాథా సహస్రమునకు సంస్కృతశ్లోకములు- ఇత్యాదులు.

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. https://archive.org/details/ANDHRAHARSHACHARITAMUBYM.V.RAMANACHARIIN1929TELUGU/page/n3/mode/2up
  • మేడేపల్లి వేంకటరమణాచార్యులు, ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 192-4.