మైక్రోస్పెర్మే
మైక్రోస్పెర్మే (Microspermae) పుష్పించే మొక్కలకు చెందిన ఒక క్రమం. ఇది బెంథామ్-హుకర్ వర్గీకరణ, ఎంగ్లర్ విధానాలలో ఉపయోగించారు. ప్రస్తుతం దీనిని పూర్తిగా ఉపయోగించడం లేదు. దీనికి బదులుగా ఆర్కిడేలిస్ (Orchidales) ఉంచారు.
లక్షణాలు
మార్చు- పరిపత్రములోని లోపలి వలయము ఆకర్షణీయంగా ఉంటుంది.
- అండాశయము నిమ్నము.
- సాధారణంగా కుడ్య అండన్యాసము, అరుదుగా స్తంభ అండన్యాసము.
- విత్తనాలు చిన్నవి, అంకురచ్ఛద రహితములు.
బెంథామ్-హుకర్ వర్గీకరణ
మార్చు- క్రమం మైక్రోస్పెర్మే
- కుటుంబం హైడ్రోకారిడే
- కుటుంబం Burmanniaceae
- కుటుంబం ఆర్కిడేసి
ఎంగ్లర్ విధానము
మార్చు- క్రమం మైక్రోస్పెర్మే
- కుటుంబం ఆర్కిడేసి
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |