మైత్రి బాగ్ జూ భారతదేశంలోని భిలాయ్‌లో ఉన్న ఒక పర్యాటక ప్రదేశం.[2] ఇది సోవియట్ యూనియన్, భారతదేశం మధ్య స్నేహానికి చిహ్నంగా స్థాపించబడింది.[3] స్నేహ గార్డెన్ అని కూడా పిలిచే ఇది ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో అతిపెద్దదే కాకుండా పురాతన జంతుప్రదర్శనశాల.[4]

మైత్రి బాగ్ జూ
ప్రారంభించిన తేదీ1972[1]
ప్రదేశముమరోడా సెక్టార్, భిలాయ్, ఛత్తీస్‌గఢ్ - 490006
Coordinates21°10′17″N 81°21′11″E / 21.17139°N 81.35306°E / 21.17139; 81.35306
విస్తీర్ణము111 acres (44.94 ha)[1]
వార్షిక సందర్శకుల సంఖ్య911767[1]

చరిత్ర మార్చు

మైత్రి బాగ్ అనేది భారతదేశం-సోవియట్ యూనియన్ స్నేహానికి చిహ్నంగా స్థాపించబడిన "ఫ్రెండ్‌షిప్ గార్డెన్".[5] దీనిని భిలాయ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది.[3] ఇది 1972 సంవత్సరంలో స్థాపించబడింది.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "CZA". cza.nic.in. Retrieved 3 February 2016.
  2. "Maitri Bagh | District DURG, Government of Chhattisgarh | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-11-01.
  3. 3.0 3.1 "Beef row: Bhilai Steel Plant cancels tender for zoo-animals' food". The Times of India. 31 October 2015. Retrieved 3 February 2016.
  4. "All About Maitri Bagh" (PDF). Central Zoo Authority of India.
  5. "Maitri Bagh | garden, Bhilai, India". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-11-01.