మైథిలీ కుమార్
డ్యాన్సర్, టీచర్, కొరియోగ్రాఫర్.
మైథిలీ కుమార్, డ్యాన్సర్, టీచర్, కొరియోగ్రాఫర్. ఆమె భారతీయ శాస్త్రీయ నృత్యంలోని భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ వంటి శైలీలలో తన నాట్య ప్రదర్శనలు ఇస్తోంది.[1] శాన్ జోస్‌లోని అభినయ డ్యాన్స్ కంపెనీ వ్యవస్థాపకురాలు, శాంటా క్రూజ్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో డ్యాన్స్‌లో లెక్చరర్ గా పనిచేస్తున్నది.[2]
మైథిలీ కుమార్ | |
---|---|
సంగీత శైలి | నాట్యం |
వృత్తి | డ్యాన్సర్, టీచర్, కొరియోగ్రాఫర్ |
క్రియాశీల కాలం | 1980-ప్రస్తుతం |
జీవిత విశేషాలు
మార్చు1980 నుండి శాన్ జోస్ అభినయ డ్యాన్స్ కంపెనీ స్థాపకురాలిగా, డైరెక్టర్‌గా,[3][4] ఉంటూ వందమందికి పైగా డ్యాన్సర్‌లకు శిక్షణ ఇచ్చింది, వారితో ప్రదర్శనలు నిర్వహించింది.[5] శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో నాట్య తరగతులు కూడా బోధించింది.[6]
మైథిలీ ఇద్దరు కుమార్తెలు (రసిక, మాళవిక) కూడా నృత్య బృందంలో చురుకుగా ఉన్నారు, [7] చిన్న వయస్సు నుండి శాస్త్రీయ భారతీయ నృత్యంలో శిక్షణ కూడా పొందారు.
ప్రదర్శనలు
మార్చు- గురు: కథక్ మాస్ట్రో చిత్రేష్ దాస్, అతని డ్యాన్స్ బృందంతో
- జపనీస్ డ్రమ్మింగ్ కార్ప్స్ శాన్ జోస్ టైకోతో స్పిరిట్ (1993): మార్గరెట్ వింగ్రోవ్, ఆధునిక నృత్య సంస్థతో
- ది రామాయణం (1997): బాలినీస్ సంగీతం, నృత్య బృందం గామెలన్ సేకర్ జయ
- వందేమాతరం - అమ్మా, నేను నీకు నమస్కరిస్తున్నాను (1997): మూడు విభిన్న భారతీయ శాస్త్రీయ నృత్య రీతులతో
- ది పవర్ ఆఫ్ సాటర్న్ (1999): షాడో మాస్టర్ లారీ రీడ్, షాడో లైట్ ప్రొడక్షన్స్
- గాంధీ - మహాత్మా (1995): శాన్ ఫ్రాన్సిస్కో ఏషియన్ ఆర్ట్ మ్యూజియం
అవార్డులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "San Jose South Indian Dancer and Teacher Honored for Lifetime Service". KQED Arts. Retrieved 2022-03-20.
- ↑ "Mythili Kumar". UC Santa Cruz, Theatre Department (in ఇంగ్లీష్). Retrieved 2022-03-20.
- ↑ "San Jose South Indian Dancer and Teacher Honored for Lifetime Service". KQED Arts. Retrieved 2022-03-20.
- ↑ "Passions: Mountain View woman is software engineer, also classical Indian dancer". The Mercury News. 2011-07-15. Retrieved 2022-03-20.
- ↑ "Custodians of Tradition - India Currents". India Currents. 2010-08-05. Retrieved 2022-03-20.
- ↑ "Mythili Kumar". UC Santa Cruz, Theatre Department (in ఇంగ్లీష్). Retrieved 2022-03-20.
- ↑ "Dance company kicks off its 30th anniversary season celebration". The Mercury News. 2010-03-29. Retrieved 2022-03-20.
- ↑ "Custodians of Tradition - India Currents". India Currents. 2010-08-05. Retrieved 2022-03-20.
- ↑ "Mythili Kumar". UC Santa Cruz, Theatre Department (in ఇంగ్లీష్). Retrieved 2022-03-20.