మైసమ్మ ఐ.పి.ఎస్.

మైసమ్మ ఐ.పి.ఎస్. 2007, నవంబర్ 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. పరెపల్లి భరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ముమైత్ ఖాన్, రఘుబాబు, బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరాం, ఎమ్.ఎస్.నారాయణ, సాయాజీ షిండే తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.

మైసమ్మ I.P.S
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం పరెపల్లి భరత్
కథ దాసరి నారాయణరావు
తారాగణం ముమైత్ ఖాన్, రఘుబాబు, బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరాం, ఎమ్.ఎస్.నారాయణ, సాయాజీ షిండే
నిర్మాణ సంస్థ లక్ష్మీనరసింహ విజువల్స్
విడుదల తేదీ 23 నవంబర్ 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

బయటి లంకెలుసవరించు