మైసూరువారిపల్లె
మైసూరువారిపల్లె కడప జిల్లా రైల్వే కోడూరు మండలానికి చెందిన గ్రామం.
మైసూరువారిపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 13°55′51″N 79°22′09″E / 13.930893°N 79.369076°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | రైల్వే కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
మార్చుశ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయo
మార్చు- మైసూరువారిపల్లె పంచాయతీ గుంజన నది ఒడ్డున వెలసిన శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం, 2014, మార్చి-8 శనివారం నాడు వైభవంగా జరిగింది. ఉదయం మహాభిషేకం, కళ్యాణోత్సవం, మద్యాహ్నం బక్తులకు అన్నదానం నిర్వహించారు. తరువాత, సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు.
- ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణం, 2014, ఆగస్టు-6, బుధవారం నాడు, స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అదే రోజున శ్రీ కూర శ్రీనివాసులు యాదవ్ భార్య శ్రీమతి లక్ష్మీదేవి నిర్మించి ఇచ్చిన మండపాన్ని గూడా ప్రారంభించారు. సాయంత్రం భజన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారు.