మొగిలి

(మొగలి నుండి దారిమార్పు చెందింది)

మొగలి పువ్వు మంచి సుగంధంతో గల చిన్న ఏకలింగాశ్రయ వృక్షం. కొనభాగం సన్నగా పొడిగించబడి కంటకయుతమైన ఉపాంతంతో కత్తి ఆకారం (Ensiformis) లోని సరళపత్రాలు. అగ్రస్థ స్పాడిక్స్ పుష్ప విన్యాసంలో అమరి ఉన్న సువాసన గల మీగడ రంగు పుష్పాలు. మొగలి ఒక విభిన్నమైన సువాసననిచ్చే పూల మొక్క. హిందీలో దీనిని కేవడా లేదా కేతకీ అంటారు

మొగిలి
Fruit of Pandanus utilis
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Pandanus

Species

See text

మగ పూలనుండి మొగలి తైలం తయారు చేస్తారు.

 
Pandanus tectorius fruit showing phalanges.

File:Mogili cetlu. at ettipotala.JPG|thumb|right|మొగిలి చెట్టు]]

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాష లో మొగలి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] మొగలి లేదా మొగిలి n. The Screw Pine, or Mangrove, Mandanus odoratissimus. సంస్కృతంలో కేతకి. మొగలి చాప a mat made of its leaves. మొగలాకు గొడుగు an umbrella made of its leaves. మొగలిచండ్లు the drooping tips of the branches. మొగలి పువ్వు the fragrant flower of this tree. మొగలి నాగు a snake said to be found in its flower. మొగలిరేకు a petal of its flower, or an ornament worn by women on the head. మొగలికోడి n. A watercock. ఒక పక్షి. మొగలి పనస n. The pineapple, అనాస చెట్టు మొగలేరు (మొగలి + ఏరు.) n. The celestial river. ఆకాశగంగ. The name of a stream, also called సువర్ణముఖి. ఉదా: "మొగలేటి మడువున"- కాళిదాసు. మొగలి వాకిలి n. An entrance to a town, తలవాకిలి. A town hall where criminal cases are tried. కచ్చేరి.

ఉపయోగాలు ఉపకరణాలు

మార్చు
  • మొగలిచాప : మొగలి ఆకులను ఉపయోగించి నేయబడిన చాప.
  • మొగలి గొడుగు : మొగలి ఆకులు ఉపయోగించి చేసిన గొడుగు.
  • మొగలి చెండు : మొగలి ఆకులతో చేసిన చెండు. దీనిని స్త్రీలు తలలో అలంకరణార్ధం ధరిస్తారు. ఇవి మీగడరంగులో ఉండే లేత ఆకులతో చేస్తారు.
 
మొగిలి చెట్టు - హైదరాబాదు జూ పార్కులో తీసిన చిత్రము
దస్త్రం:Mogili cettu1.JPG
చిన్న మొగలి మొక్క

వెలుపలి లింకులు

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మొగిలి&oldid=2987844" నుండి వెలికితీశారు