మొదటి దేశ్‌ముఖ్ మంత్రివర్గం
మహారాష్ట్రలో 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తన మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, చిన్న పార్టీలు, స్వతంత్ర నాయకులు ఉన్నారు. [1][2] దేశ్‌ముఖ్ 18 అక్టోబర్ 1999న ప్రమాణస్వీకారం చేసి 16 జనవరి 2003న రాజీనామా చేసే వరకు ముఖ్యమంత్రిగా పని చేశాడు.[3]
మొదటి దేశ్‌ముఖ్ మంత్రివర్గం | |
---|---|
మహారాష్ట్ర మంత్రిత్వ శాఖ | |
రూపొందిన తేదీ | 18 అక్టోబర్ 1999 |
రద్దైన తేదీ | 16 జనవరి 2003 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | Governor పి. సి. అలెగ్జాండర్ (1999–2002) మహమ్మద్ ఫజల్ (2002-03) |
ప్రభుత్వ నాయకుడు | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ |
మంత్రుల సంఖ్య | 26 కేబినెట్ మంత్రులు ఐఎన్‌సీ (12) ఎన్‌సీపీ (12) ది పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా (1) బిబిఎం (1) |
పార్టీలు | ఐఎన్‌సీ ఎన్‌సీపీ ఇతర చిన్న పార్టీలు & స్వతంత్రులు |
సభ స్థితి | కూటమి 148 / 288 (51%) |
ప్రతిపక్ష పార్టీ | శివసేన బీజేపీ |
ప్రతిపక్ష నేత | నారాయణ్ రాణే (శివసేన) ( అసెంబ్లీ ) నితిన్ గడ్కరీ (బిజెపి) ( మండలి ) |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 1999 |
శాసనసభ నిడివి(లు) | 5 సంవత్సరాలు |
అంతకుముందు నేత | నారాయణ్ రాణే మంత్రివర్గం |
తదుపరి నేత | షిండే మంత్రివర్గం |
మంత్రి మండలి
మార్చుమంత్రిత్వ శాఖలు | మంత్రి | పదవీ బాధ్యతలు నుండి | పదవీ బాధ్యతలు వరకు | పార్టీ |
---|---|---|---|---|
ముఖ్యమంత్రి .
ఏ మంత్రికి కేటాయించని శాఖలు లేదా పోర్ట్‌ఫోలియోలు. |
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | 18 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఐఎన్‌సీ |
ఉపముఖ్యమంత్రి
|
ఛగన్ భుజబల్ | 18 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఎన్‌సీపీ |
క్యాబినెట్ మంత్రి
|
సురూప్‌సింగ్ హిర్యా నాయక్ | 19 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఐఎన్‌సీ |
క్యాబినెట్ మంత్రి
|
పతంగరావు కదమ్ | 19 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఐఎన్‌సీ |
క్యాబినెట్ మంత్రి
|
అశోక్ చవాన్ | 19 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఐఎన్‌సీ |
క్యాబినెట్ మంత్రి
|
హుస్సేన్ దల్వాయి | 19 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఐఎన్‌సీ |
క్యాబినెట్ మంత్రి
|
జయవంతరావు అవలే | 19 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఐఎన్‌సీ |
క్యాబినెట్ మంత్రి
|
శివాజీరావు మోఘే | 19 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఐఎన్‌సీ |
క్యాబినెట్ మంత్రి
|
పదంసింహ పాటిల్ | 19 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఎన్‌సీపీ |
క్యాబినెట్ మంత్రి
|
విజయ్‌సింగ్ మోహితే-పాటిల్ | 19 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఎన్‌సీపీ |
క్యాబినెట్ మంత్రి
|
మధుకర్ పిచాడ్ | 19 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఎన్‌సీపీ |
క్యాబినెట్ మంత్రి
|
అజిత్ పవార్ | 19 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఎన్‌సీపీ |
క్యాబినెట్ మంత్రి
|
విక్రమసింహ పాటంకర్ | 19 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఎన్‌సీపీ |
క్యాబినెట్ మంత్రి
|
గణపతిరావు దేశ్‌ముఖ్ | 19 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | PWPI |
*హౌసింగ్
|
రోహిదాస్ పాటిల్ | 27 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఐఎన్‌సీ |
క్యాబినెట్ మంత్రి
|
రంజీత్ దేశ్‌ముఖ్ | 27 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఐఎన్‌సీ |
క్యాబినెట్ మంత్రి
|
విలాస్ పాటిల్ | 27 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఐఎన్‌సీ |
క్యాబినెట్ మంత్రి
|
ఆనంద్ దేవకటే | 27 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఐఎన్‌సీ |
క్యాబినెట్ మంత్రి
|
రామకృష్ణ మోర్ | 27 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఐఎన్‌సీ |
క్యాబినెట్ మంత్రి
|
దత్తా మేఘే | 27 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఎన్‌సీపీ |
క్యాబినెట్ మంత్రి
|
వసంత్ చవాన్ | 27 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఎన్‌సీపీ |
క్యాబినెట్ మంత్రి
|
దిగ్విజయ్ ఖాన్విల్కర్ | 27 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఎన్‌సీపీ |
క్యాబినెట్ మంత్రి
|
ఆర్ ఆర్ పాటిల్ | 27 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఎన్‌సీపీ |
క్యాబినెట్ మంత్రి
|
దిలీప్ వాల్సే-పాటిల్ | 27 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఎన్‌సీపీ |
క్యాబినెట్ మంత్రి
|
జయంత్ పాటిల్ | 27 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | ఎన్‌సీపీ |
క్యాబినెట్ మంత్రి
|
మఖ్రం పవార్ | 27 అక్టోబర్ 1999 | 16 జనవరి 2003 | BBM |
క్యాబినెట్ మంత్రి
|
సతీష్ చతుర్వేది | 27 అక్టోబర్ 1999 | 31 అక్టోబర్ 1999 | ఐఎన్‌సీ |
మూలాలు
మార్చు- ↑ "Deshmukh sworn in Maharashtra CM". The Tribune. 19 October 1999. Retrieved 21 April 2021.
- ↑ "Congress, NCP agree to prune ministry". Rediff News. 29 October 1999. Retrieved 21 April 2021.
- ↑ "Deshmukh quits, Shinde to take over in Maharashtra". Rediff News. 16 January 2003. Retrieved 21 April 2021.