మొయినాబాద్ మండలం

తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం
(మొయినాబాద్‌ మండలం నుండి దారిమార్పు చెందింది)

మొయినాబాద్‌ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

మొయినాబాద్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా జిల్లా, మొయినాబాద్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా జిల్లా, మొయినాబాద్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°19′39″N 78°16′30″E / 17.327473°N 78.275009°E / 17.327473; 78.275009
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం మొయినాబాద్‌
గ్రామాలు 33
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.50%
 - పురుషులు 66.86%
 - స్త్రీలు 43.49%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం చేవెళ్ళ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  33  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

మండల గణాంకాలుసవరించు

2011 బారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 56,205 - పురుషులు 29,032 - స్త్రీలు 27,173 అక్షరాస్యత - మొత్తం55.50%- పురుషులు 66.86% - స్త్రీలు 43.49%

సమీప మండలాలుసవరించు

రాజేంద్రనగర్ మండలం, శంషాబాద్ మండలం తూర్పున, కొత్తూరు మండలం దక్షిణాన, చేవెళ్ల మండలం పడమరన ఉన్నాయి. ఈ మండలానికి చేవెళ్ళ, హైదరాబాదు, సమీపములోని పట్టణాలు.

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-07.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలుసవరించు