రాజేంద్రనగర్ మండలం

(రాజేంద్రనగర్ నుండి దారిమార్పు చెందింది)

రాజేంద్రనగర్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం.[1]

రాజేంద్రనగర్
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా జిల్లా పటంలో రాజేంద్రనగర్ మండల స్థానం
రంగారెడ్డి జిల్లా జిల్లా పటంలో రాజేంద్రనగర్ మండల స్థానం
రాజేంద్రనగర్ is located in తెలంగాణ
రాజేంద్రనగర్
రాజేంద్రనగర్
తెలంగాణ పటంలో రాజేంద్రనగర్ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°18′45″N 78°24′00″E / 17.31250°N 78.40000°E / 17.31250; 78.40000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం రాజేంద్రనగర్
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 63.41%
 - పురుషులు 71.35%
 - స్త్రీలు 54.69%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది రెవెన్యూ గ్రామం కాదు.మండల కేంద్రం మాత్రమే. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం రాజేంద్ర నగర్ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

గుణాంకాలుసవరించు

2011 బారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,07,175 - పురుషులు 1,56,621 - స్త్రీలు 1,50,554

విద్యా సౌకర్యాలుసవరించు

ఈ మండలంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజి, కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్, విజేత స్కూల్, రాజేంద్రనగర్ ఉన్నాయి

రవాణా సౌకర్యాలుసవరించు

సమీప రైల్వేస్టేషన్లు: బద్వేల్, శివరాంపల్లి, మేజర్ స్టేషన్ హైదరాబాదు 12 కి.మీ

మండలంలోని పట్టణాలుసవరించు

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

 1. అత్తాపూర్
 2. బొంమురుకుందౌలా
 3. బద్వేల్
 4. గగన్‌పహడ్
 5. హైదర్‌గూడ
 6. కాటేధాన్
 7. లక్ష్మీగూడ
 8. మాదన్నగూడ
 9. మైలార్‌దేవపల్లి
 10. ప్రేమవతీపేట్
 11. సాగ్‌బౌలీ
 12. శివరాంపల్లి జాగీర్
 13. శివరాంపల్లి పైగా
 14. ఉప్పరపల్లి

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-07.
 2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లింకులుసవరించు