అమీర్‌గూడ, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలోని గ్రామం.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

అమీర్‌గూడ
—  రెవెన్యూ గ్రామం  —
 
 
అమీర్‌గూడ
అక్షాంశరేఖాంశాలు: 17°19′N 78°16′E / 17.32°N 78.27°E / 17.32; 78.27
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం మొయినాబాద్‌
ప్రభుత్వం
 - సర్పంచి
ఎత్తు 581 m (1,906 ft)
పిన్ కోడ్ Pin Code : 501504
ఎస్.టి.డి కోడ్ 08417 Pin Code : 501504

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.

వెలుపలి లంకెలు

మార్చు