మొహమ్మద్ ఇక్బాల్ ఖాన్
మొహమ్మద్ ఇక్బాల్ ఖాన్ (జననం 10 ఫిబ్రవరి 1980[1]) భారతదేశానికి టెలివిజన్, సినిమా నటుడు. ఆయన ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 6లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.
ఇక్బాల్ ఖాన్ | |
---|---|
జననం | మహమ్మద్ ఇక్బాల్ ఖాన్ 1980 ఫిబ్రవరి 10[1] |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2002–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | స్నేహ చాబ్రా ఖాన్ |
పిల్లలు | 2 |
వెబ్‌సైటు | Official website |
వివాహం
మార్చుమొహమ్మద్ ఇక్బాల్ ఖాన్ ఒక వీడియో ఆల్బమ్ షూట్‌లో పరిచయమైన స్నేహ ఛబ్రాను ప్రేమ వివాహం చేసుకున్నాడు.[2]వారికి 2011లో అమ్మారా అనే కుమార్తె[3], 11 ఫిబ్రవరి 2022న రెండవకుమార్తె ఇఫ్జా ఖాన్ జన్మించింది.[4]
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర పేరు |
---|---|---|
2002 | కుచ్ దిల్ నే కహా | |
2003 | ఫన్ 2 శ్ ... డూడ్స్ ఇన్ ది 10th సెంచరీ | విక్కీ |
2005 | బుల్లెట్: ఏక్ ధమాకా | ఏజెంట్ అర్జున్ |
2014 | ఆన్ ఫర్ గెటబుల్ | ఆనంద్ |
2020 | ఇందూ కీ జవానీ | దర్యాప్తు అధికారి |
2022 | జల్సా | అమర్ |
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర పేరు |
---|---|---|
2005–2006 | కైసా యే ప్యార్ హై | అంగద్ ఖన్నా / జైబ్ / రిషి అగర్వాల్ |
2005 | కహిన్ తో హోగా | రఘు మాలిక్ |
2006 | క్కవ్యాంజలి | శౌర్య నంద |
కరమ్ అప్నా అప్నా | శివ కపూర్ | |
2007-2008 | ఛూనా హై ఆస్మాన్ | ఫ్లైట్ లెఫ్టినెంట్ అభిమన్యు అధికారి |
2008 | వారిస్ | శంకర్‌ప్రతాప్ సింగ్ |
2010–2011 | సంజోగ్ సే బని సంగిని | రుద్ర సింగ్ రావత్ |
2012 | యాహా ప్రధాన ఘర్ ఘర్ ఖేలీ | డాక్టర్ వీరేన్ రాయ్ |
తేరీ మేరీ లవ్ స్టోరీస్ | నిఖిల్ | |
2013–2014 | తుమ్హారీ పాఖీ | అన్షుమన్ రాథోడ్ |
2014 | ఆర్యమాన్ | |
2015 | ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 6 | పోటీదారు (4వ స్థానం) |
2015–2016 | ప్యార్ కో హో జానే దో | ఇషాన్ హుడా/రిజ్వాన్ అహ్మద్ ఖాన్ |
2016 | వారిస్ | చరణ్ పానియా |
భరతవర్ష్ | అక్బర్ | |
ఏక్ థా రాజా ఏక్ థీ రాణి | నవాబ్ ఇక్బాల్ ఖాన్ | |
2017–2018 | కాల భైరవ రహస్య | ఇందర్/సేథ్జీ |
2018 | దిల్ సే దిల్ తక్ | ఇక్బాల్ ఖాన్ |
2022 | నిమా డెంజోంగ్పా | విరాట్ సేథి |
రాయ్ కుమార్ | ||
2022–ప్రస్తుతం | నా ఉమ్రా కీ సీమా హో [5] | దేవరత్ రాయ్‌చంద్ |
ప్రత్యేక ప్రదర్శనలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర పేరు |
---|---|---|
2017 | బహు హమారీ రజనీ కాంత్ | సూపర్ రోబోట్ |
2018 | జుజ్ బాట్ | అతనే |
2022 | పరిణీతి | విరాట్ సేథి |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర పేరు |
---|---|---|
2021 | క్రాక్‌డౌన్ | జోరావర్ కల్రా |
ద బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ | హర్షిల్ మెహ్రా |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "About Iqbal" Archived 2018-04-06 at the Wayback Machine, Mohammed Iqbal Khan website.
- ↑ Chaya Unnikrishnan, "I want my daughter to be strong: Iqbal Khan", DNA, 28 February 2014.
- ↑ Tushar Joshi (29 December 2011). "Iqbal Khan is daddy dearest now!". The Times of India. Archived from the original on 22 October 2013. Retrieved 1 July 2012.
- ↑ "I want to live my dream: Iqbal Khan". The Times of India. 13 April 2012. Archived from the original on 22 October 2013. Retrieved 1 July 2012.
- ↑ "Iqbal Khan to headline new TV show, Na Umra Ki Seema Ho". Free Press Journal Dot In (in ఇంగ్లీష్). 2022-06-25. Retrieved 2022-06-30.