జల్సా (2022 సినిమా)

హిందీ సినిమా

జల్సా 2022లో విడుదలైన హిందీ సినిమా. అబున్ దంతియా ఎంట‌ర్‌టైన్‌మెంట్, టీ - సిరీస్ భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, శిఖా శర్మ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ త్రివేణి దర్శకత్వం వహించాడు. విద్యా బాలన్, షెఫాలీ షా, రోహిణీ హట్టంగడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 మార్చి 9న విడుదల చేసి[2], సినిమాను 2022 మార్చి 18న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల చేశారు.[3][4]

జల్సా
దర్శకత్వంసురేష్ త్రివేణి
రచనప్రజ్వల్ చంద్రశేఖర్
సురేష్ త్రివేణి
హుస్సేన్ దలాల్
అబ్బాస్ దలాల్
నిర్మాతభూషణ్ కుమార్
క్రిషన్ కుమార్
విక్రమ్ మల్హోత్రా
శిఖా శర్మ
తారాగణంవిద్యా బాలన్
షెఫాలీ షా
రోహిణీ హట్టంగడి
ఛాయాగ్రహణంసౌరభ్ గోస్వామి
కూర్పుశివకుమార్ వీ. పాణికెర్
సంగీతంగౌరవ్ ఛటర్జీ (తేహార్)
నిర్మాణ
సంస్థలు
టీ -సిరీస్
అబున్ దంతియా ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ
18 మార్చి 2022 (2022-03-18)
దేశం భారతదేశం
భాషహిందీ

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Eenadu (7 March 2022). "మూడోసారీ ఓటీటీకే". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
  2. Eenadu (9 March 2022). "పాత్రికేయురాలిగా విద్యాబాలన్‌.. ఆసక్తిగా 'జల్సా' ట్రైలర్‌". Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 9 మార్చి 2022 suggested (help)
  3. The Hindu (8 March 2022). "New on Amazon Prime in March: 'Jalsa,' 'Upload' Season 2, and more" (in Indian English). Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
  4. Sakshi (27 March 2022). "నేరమూ క్షమా విమెన్‌ మూవీ". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
  5. Namasthe Telangana (30 March 2022). "సినిమాలోనే కాదు.. నిజ జీవితంలోనూ ఈ బాలుడికి అదే వ్యాధి !!". Archived from the original on 31 March 2022. Retrieved 31 March 2022.

బయటి లింకులు

మార్చు