మొహమ్మద్ హుస్సేన్ (క్రికెటర్)

పాకిస్తానీ క్రికెటర్

మొహమ్మద్ హుస్సేన్ (1976, అక్టోబరు 8 - 2022, ఏప్రిల్ 11)[1] పాకిస్తానీ క్రికెటర్. 1998 మధ్య 2 టెస్టులు, 14 వన్డేలు ఆడాడు.[2]

మొహమ్మద్ హుస్సేన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1976-10-08)1976 అక్టోబరు 8
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
మరణించిన తేదీ2022 ఏప్రిల్ 11(2022-04-11) (వయసు 45)
లాహోర్, పంజాబ్, పాకిస్థాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 141)1996 అక్టోబరు 24 - జింబాబ్వే తో
చివరి టెస్టు1998 అక్టోబరు 1 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 118)1997 మే 9 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1998 ఏప్రిల్ 17 - దక్షిణాఫ్రికా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు 2 14
చేసిన పరుగులు 18 154
బ్యాటింగు సగటు 6.00 30.80
100లు/50లు -/- -/-
అత్యధిక స్కోరు 17 31*
వేసిన బంతులు 180 672
వికెట్లు 3 13
బౌలింగు సగటు 29.00 42.07
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు 2/66 4/33
క్యాచ్‌లు/స్టంపింగులు 1/- 5/-
మూలం: ESPNCricinfo, 4 February 2017

మొహమ్మద్ హుస్సేన్ 1976, అక్టోబరు 8న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం

మార్చు

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. 1994 - 2009 మధ్యకాలంలో పాకిస్తాన్‌లోని అనేక జట్ల తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[4]

1997, సెప్టెంబరులో ఇంజమామ్-ఉల్-హక్‌తో "టొరంటో సంఘటన" లో పాల్గొన్నాడు. గుంపులోని సభ్యునిపై దాడి చేయడానికి ముందు ఇంజమామ్‌కు క్రికెట్ బ్యాట్ అందించిన 12వ వ్యక్తిగా అతను పాల్గొన్నాడు.[5]

కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా 2022, ఏప్రిల్ 11న మరణించాడు.[6]

మూలాలు

మార్చు
  1. "Pakistan's former Test cricketer passes away in Lahore". 11 April 2022.
  2. "Mohammad Hussain Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  3. "Mohammad Hussain Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  4. "Mohammad Hussain". CricketArchive. Retrieved 5 May 2018.
  5. "Eyewitness accounts of the Inzamam incident". ESPN. Retrieved 15 April 2015.
  6. "Former Pakistan spinner Mohammad Hussain dies at 45". ESPN Cricinfo. Retrieved 11 April 2022.