మోండా మార్కెటు

తెలంగాణలోని సికింద్రాబాదు ప్రాంతంలో ఉన్న కూరగాయల మార్కెటు.

మోండా మార్కెటు, తెలంగాణలోని సికింద్రాబాదు ప్రాంతంలో ఉన్న కూరగాయల మార్కెటు. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను నుండి సుమారు 500 మీటర్ల (0.31 మైళ్ళ) దూరంలో ఈ మోండా మార్కెటు ఉంది.

మోండా మార్కెటు
సికింద్రాబాదు
మోండా మార్కెటు is located in Telangana
మోండా మార్కెటు
మోండా మార్కెటు
తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°26′3″N 78°29′48″E / 17.43417°N 78.49667°E / 17.43417; 78.49667
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500003
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
మోండా మార్కెట్ లో చిల్లర వర్తకుడు

ఏర్పాటు - నిర్మాణ శైలీ

మార్చు

100 సంవత్సరాల క్రితం ఇక్కడ నివాసమున్న బ్రిటిష్ సైన్యం కోసం ఈ మార్కెటు ఏర్పాటుచేయబడింది.[1] ఈ మార్కెటు ఆర్ట్ డెకో శైలిలో నిర్మించబడింది.

ఇతర వివరాలు

మార్చు

హైదరాబాదులో నగరంలోని అతిపెద్ద హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో ఈ మోండా మార్కెటు ఒకటి. ఇందులో అధికారికంగా సుమారు 375 మంది తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

1998లో హోల్‌సేల్ వ్యాపారాన్ని సికింద్రాబాద్ కు 6 కి.మీ.ల (3.7 మైళ్ళ) దూరంలోని బోయిన్‌పల్లికి మార్చబడింది. రిటైల్ మార్కెట్‌ను కూడా మార్చాలనే ప్రతిపాదన రాగా, వ్యాపారులు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదనను రద్దు చేశారు.[2]

మూలాలు

మార్చు
  1. "Monda Market: no more a shopper's paradise". The Hindu. 2012-05-08. Retrieved 2021-01-18.
  2. "Fearing hike in rent, traders oppose alternative municipal complexes". Times of India. 2011-08-02. Retrieved 2021-01-18.

ఇతర లంకెలు

మార్చు