మోనా మేష్రామ్

మహారాష్ట్రకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి

మోనా మేష్రామ్, మహారాష్ట్రకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి. కుడిచేతి బ్యాటింగ్, కుడిచేతి మీడియం బౌలింగ్తో రాణిస్తోంది.[1]

మోనా మేష్రామ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Mona Rajesh Meshram
పుట్టిన తేదీ (1991-09-30) 1991 సెప్టెంబరు 30 (వయసు 32)
అమరావతి, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 102)2012 జూన్ 24 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2019 ఫిబ్రవరి 28 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.30
తొలి T20I (క్యాప్ 33)2012 జూన్ 26 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2018 జూన్ 6 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
విదర్భ
రైల్వేస్
ఇండియా బ్లూ మహిళలు
2018సూపర్నోవాస్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 26 11
చేసిన పరుగులు 352 125
బ్యాటింగు సగటు 18.57 17.85
100లు/50లు 0/3 0/0
అత్యధిక స్కోరు 78* 32
వేసిన బంతులు 144 50
వికెట్లు 1 1
బౌలింగు సగటు 119.00 50.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/15 1/9
క్యాచ్‌లు/స్టంపింగులు 10/– 2/–
మూలం: ESPNcricinfo, 2020 జనవరి 17

జననం మార్చు

మోనా మేష్రామ్ 1991, సెప్టెంబరు 30న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

లార్డ్స్‌లో జరిగిన 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడానికి మెష్రామ్ భారత జట్టులో స్థానం సంపాదించింది. భారత్ 219 పరుగులకు ఆలౌటైంది. తొమ్మిది పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది.[2][3][4]

అవార్డు మార్చు

  • 2010–11 సీజన్‌లో అత్యుత్తమ జూనియర్ మహిళా క్రికెటర్‌గా బిసిసిఐ ఎంఏ చిదంబరం అవార్డును అందుకుంది. (8 మ్యాచ్‌లలో 103.83 సగటుతో 623 పరుగులతో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేసింది)[5]

మూలాలు మార్చు

  1. "Women's World Cup 2013 Teams and Players, Mona Meshram – Batsman". NDTV Sports Portal.[permanent dead link]
  2. Live commentary: Final, ICC Women's World Cup at London, Jul 23, ESPNcricinfo, 23 July 2017.
  3. World Cup Final, BBC Sport, 23 July 2017.
  4. England v India: Women's World Cup final – live!, The Guardian, 23 July 2017.
  5. "Mona Meshram". BCCI Portal. Archived from the original on 17 October 2013. Retrieved 2023-08-09.

బయటి లింకులు మార్చు