మోయ్ సెంటర్
మోయ్ సెంటర్ చైనాలోని షెన్యాంగ్ నగరంలోని ఒక ఆకాశహర్మ్యం. ఇది చైనాలోని షెన్యాంగ్ లోని మూడు భవనాల కాంప్లెక్సు.[1][2][3]
మోయ్ సెంటర్ | |
---|---|
సాధారణ సమాచారం | |
స్థితి | పూర్తయింది |
పట్టణం లేదా నగరం | షెన్యాంగ్ |
దేశం | చైనా |
నిర్మాణ ప్రారంభం | 2008 |
పూర్తి చేయబడినది | 2013 (టవర్ ఎ) 2012 (టవర్ బి) 2013 (టవర్ సి) |
ఎత్తు | 311 మీ. (1,020 అ.) (టవర్ ఎ) 187.8 మీ. (616 అ.) (టవర్ బి) 163.2 మీ. (535 అ.) (టవర్ సి) |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 75 (టవర్ ఎ) 54 (టవర్ బి) 44 (టవర్ సి) |
నిర్మాణం
మార్చుటవల్ ఎ ఎత్తు 311 మీటర్లు (74 అంతస్థులు), టవర్ బి ఎత్తు 187.8 మీటర్లు (54 అంతస్థులు), టవర్ సి ఎత్తు 163.2 మీటర్లు (44 అంతస్థులు). టవర్ ఎ, సి లను 2013 సంవత్సరంలో పూర్తిచేయగా టవర్ బి నిర్మాణాన్ని 2012లోనే పూర్తిచేశారు.
మూలాలు
మార్చు- ↑ "Moi Center Tower A". The Skyscraper Center. Council on Tall Buildings and Urban Habitat. Retrieved 2013-03-27.[permanent dead link]
- ↑ "Moi Center Tower B". The Skyscraper Center. Council on Tall Buildings and Urban Habitat. Retrieved 2013-03-27.
- ↑ "Moi Center Tower C". The Skyscraper Center. Council on Tall Buildings and Urban Habitat. Retrieved 2013-03-27.