మోర్టిమెర్ వీలర్


మోర్టిమెర్ వీలర్ ( సెప్టెంబర్ 10, 1890 - జూలై 22, 1976 ) ఇంగ్లాండ్ దేశానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త.[1]

Mortimer Wheeler
సర్ మోర్టిమెర్ వీలర్
జననంరాబర్ట్ ఎరిక్ మోర్టిమెర్ వీలర్
సెప్టెంబర్ 10, 1890
గ్లాస్గో నగరం, స్కాట్లాండ్
మరణం1976 జూలై 22(1976-07-22) (వయస్సు 85)
లెతెర్ హెడ్, ఇంగ్లాండ్
జాతీయతబ్రిటిష్
రంగములుపురావస్తు శాఖ
చదువుకున్న సంస్థలులండన్ యూనివర్సిటీ

తొలినాళ్ళ జీవితంసవరించు

ఈయన 1890, సెప్టెంబర్ 10 న రాబర్ట్ మోర్టిమెర్ వీలర్, అతని రెండవ భార్య ఎమిలీ వీలర్ (నీ బేన్స్) యొక్క మొదటి సంతానంగా స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరంలో జన్మించాడు. ఈయన తన తొమ్మిదవ ఎటానా  బ్రాడ్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్‌లో చేరాడు.[2]

మరిన్ని విశేషాలుసవరించు

ఈయన నేషనల్ మ్యూజియం ఆఫ్ వేల్స్, లండన్ మ్యూజియం రెండింటికి డైరెక్టర్ గా పనిచేశాడు. ఈయన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, లండన్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ వ్యవస్థాపకుడు, గౌరవ డైరెక్టర్ గా కూడా తన విధులు నిర్వర్తించాడు.

మరణంసవరించు

ఈయన 1976 జులై 22న మరణించాడు.

మూలాలుసవరించు

  1. Piggott 1977, p. 623; Hawkes 1982, p. 21.
  2. Hawkes 1982, pp. 32–33.