1890
1890 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1887 1888 1889 - 1890 - 1891 1892 1893 |
దశాబ్దాలు: | 1870లు 1880లు 1890లు 1900లు 1910లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- జనవరి 1: నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, టంగుటూరి ప్రకాశం పంతులు అనుయాయి. (మ.1978)
- జనవరి 23: హిల్డా మేరీ లాజరస్, ప్రసూతి వైద్య నిపుణులు. (మ.1978)
- ఫిబ్రవరి 6: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1988)
- మే 19: హొ చి మిన్, వియత్నాం సామ్యవాద నాయకుడు, ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. (మ.1969)
- జూన్ 6: గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (మ.1950)
- ఆగష్టు 1: అనంతపంతుల రామలింగస్వామి, తెలుగు కవి. (మ.1977)
- ఆగష్టు 6: మల్లెల దావీదు, తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు. (మ.1971)
- ఆగష్టు 7: అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకుడు. (మ.1979)
- సెప్టెంబర్ 15: పులిపాటి వెంకటేశ్వర్లు, తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు (మ.1972).
- అక్టోబర్ 1: అంకితం వెంకట భానోజీరావు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కింగ్ జార్జి ఆసుపత్రుల నిర్మాణానికి భూమిని దానం చేసిన వితరణశీలి (మ.1978).
- అక్టోబర్ 26: గణేష్ శంకర్ విద్యార్థి, స్వాతంత్రోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు. (మ.1931)
- నవంబరు 3: హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (మ. 1951)
- నవంబరు 16: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త. (మ.1973)
- డిసెంబర్ 12: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. (జ.1970)
- డిసెంబర్ 21: జోసెఫ్ ముల్లర్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.1967)
- : ఈడ్పుగంటి రాఘవేంద్రరావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. (మ.1942)
మరణాలు
మార్చు- ఏప్రిల్ 11: జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (జ.1862).
- జూన్ 24: తల్లాప్రగడ సుబ్బారావు, అసాధారణ మేధావి. (జ.1856)
- జూలై 29: విన్సెంట్ వాన్ గోహ్, డచ్ చిత్రకారుడు. (జ.1853)
- ఆగష్టు 23: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (జ.1803)
- నవంబర్ 28: జ్యోతీరావ్ ఫులే, మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త. (జ.1827)