సెప్టెంబర్ 10
తేదీ
(సెప్టెంబరు 10 నుండి దారిమార్పు చెందింది)
సెప్టెంబర్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 253వ రోజు (లీపు సంవత్సరములో 254వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 112 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2025 |
సంఘటనలు
మార్చు- 1509: కాన్స్టాంటినోపుల్లో భూకంపం.
- 1939: రెండవ ప్రపంచ యుద్ధంలో కెనడా ఆలీస్ జట్టులో చేరి జెర్మనీపై యుద్ధం ప్రకటించడం.
- 2002: ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యత్వం తీసుకున్న స్విజర్లాండ్
జననాలు
మార్చు- 1860 : ద్వారబంధాల చంద్రయ్య "గోదావరి జిల్లాల మొదటి తరం స్వాతంత్ర్య సమర యోధుడు (మ. 1891)
- 1895: విశ్వనాథ సత్యనారాయణ "కవి సమ్రాట్", తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.1976)
- 1905: ఓగిరాల రామచంద్రరావు, పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. (మ.1957)
- 1912: బి.డి.జెట్టి, భారత మాజీ ఉప రాష్ట్రపతి (మ.2002).
- 1920: కల్యంపూడి రాధాకృష్ణ రావు, గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు, అమెరికన్ భారతీయుడు.
- 1921: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు. (మ.1992)
- 1922: యలవర్తి నాయుడమ్మ, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (మ.1985)
- 1931: ఎం. నారాయణరెడ్డి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (మ.2020)
- 1935: జి. వి. సుబ్రహ్మణ్యం, సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. (మ.2006)
- 1935: పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. (మ.1998)
- 1972: అనురాగ్ కశ్యప్, భారతీయ చిత్ర దర్శకుడు, చిత్ర రచయిత.
- 1984: చిన్మయి, భారతీయ భాషాశాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని, డబ్బింగ్ కళాకారిణి.
- 1992: కేథరిన్ ద్రేసా , మళయాళ, కన్నడ, తెలుగు చిత్రాల నటి.
మరణాలు
మార్చు- 1944: సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1889)
- 1985: చాకలి ఐలమ్మ, తెలంగాణా వీరవనిత. (జ.1919), (పాలకుర్తి గ్రామం,జనగామ జిల్లా వాస్తవ్యులు.)
- 2001: పొట్లపల్లి రామారావు, కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు (జ. 1917).
- 2022: బి. బి. లాల్, పురాతత్వ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1921)
పండుగలు, జాతీయ దినాలు
మార్చు- ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
- హర్యానా, పంజాబ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం.
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-03-09 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 10
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 9 - సెప్టెంబర్ 11 - ఆగష్టు 10 - అక్టోబర్ 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |