మోలీ పెన్‌ఫోల్డ్

న్యూజీలాండ్ క్రికెటర్

మోలీ మే పెన్‌ఫోల్డ్ (జననం 2001, జూన్ 15) న్యూజీలాండ్ క్రికెటర్. ఆక్లాండ్ హార్ట్స్ తరపున క్రికెట్ ఆడింది.[1][2][3]

మోలీ పెన్‌ఫోల్డ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మోలీ మే పెన్‌ఫోల్డ్
పుట్టిన తేదీ (2001-06-15) 2001 జూన్ 15 (వయసు 23)
లండన్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 143)2021 సెప్టెంబరు 21 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2023 జూలై 2 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 62)2022 అక్టోబరు 6 - వెస్టిండీస్ తో
చివరి T20I2023 జూలై 12 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2020/21–presentఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మలిఎ మటి20 మవన్‌డే
మ్యాచ్‌లు 8 3 2
చేసిన పరుగులు 19 2 0
బ్యాటింగు సగటు 4.75 0.50 -
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 9 1 0*
వేసిన బంతులు 196 30 102
వికెట్లు 5 0 2
బౌలింగు సగటు 31.80 42.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/13 2/42
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/– 0/–
మూలం: CricketArchive, 26 September 2021

క్రికెట్ రంగం

మార్చు

2021 ఏప్రిల్ లో, ఆస్ట్రేలియాతో జరిగిన వారి మూడవ మహిళల టీ20 మ్యాచ్ కోసం న్యూజీలాండ్ మహిళల ట్వంటీ20 ఇంటర్నేషనల్ జట్టుకి ఎంపికయింది.[4] 2021 ఆగస్టులో, పెన్‌ఫోల్డ్‌ని న్యూజీలాండ్ ఇంగ్లాండ్ పర్యటన కోసం జట్టులోకి వచ్చింది.[5] గాయం కారణంగా అవుట్ అయిన రోజ్మేరీ మెయిర్ స్థానంలో ఉండేది.[6] తన మహిళల వన్డే ఇంటర్నేషనల్ 2021 సెప్టెంబరు 21న న్యూజిలాండ్ తరపున ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసింది.[7]

2022 ఫిబ్రవరిలో, 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం రిజర్వ్ ప్లేయర్‌గా న్యూజీలాండ్ జట్టులో పెన్‌ఫోల్డ్ జోడించబడింది.[8]

తొలి జీవితం

మార్చు

పెన్‌ఫోల్డ్ ఇంగ్లాండ్‌లోని కింగ్‌స్టన్ అపాన్ థేమ్స్‌లో జన్మించింది. చిన్న వయస్సులోనే తన కుటుంబంతో కలిసి ఆక్లాండ్‌కు వెళ్ళింది.[9] తన అక్క, జోసీ తోపాటు ఆక్లాండ్ తరపున ఆడుతుంది.[10]

మూలాలు

మార్చు
  1. "Molly Penfold". ESPN Cricinfo. Retrieved 11 August 2021.
  2. "Molly Penfold". Auckland Cricket. Retrieved 11 August 2021.
  3. "Auckland Hearts name squad for the 2020-21 season; Anna Peterson will continue to lead". Women's CricZone. Retrieved 11 August 2021.
  4. "NZ W vs AUS W: Devine ruled out of third T20I". ANI. Retrieved 1 April 2021.
  5. "Rosemary Mair ruled out of England tour with shin injury". ESPN Cricinfo. Retrieved 11 August 2021.
  6. "White Ferns call up promising quick bowler Molly Penfold for tour of England". Stuff. Retrieved 11 August 2021.
  7. "3rd ODI (D/N), Leicester, Sep 21 2021, New Zealand Women tour of England". ESPN Cricinfo. Retrieved 21 September 2021.
  8. "White Ferns batter Lauren Down ruled out of Women's Cricket World Cup". Stuff. Retrieved 25 February 2022.
  9. "White Ferns' new quick bowling up a storm". Stuff. 31 August 2021. Retrieved 7 January 2022.
  10. "Player Profile: Josie Penfold". CricketArchive. Retrieved 7 January 2022.

బాహ్య లింకులు

మార్చు