మోహం
షడ్గుణాలలో నాల్గవది మోహం. మనకు అందుబాటులో లేని దానిని అనుభవించాలన్న కోరికనే మోహం అంటారు. మంచి కోరికలను సన్మార్గంలో తీర్చుకొనుట సముచితమైనదే. కాని చెడు కోరికలను తీర్చుకోవాలనే కాంక్ష మనిషిని దుర్మార్గ ప్రవర్తనకు, చెడు వ్యసనాలకు గురిచేస్తుంది. కావున మనిషి మోహాన్ని జయించుట అవసరం.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e9/Uluchi_Arujann.jpg/230px-Uluchi_Arujann.jpg)
ఈ వ్యాసం ఆధ్యాత్మిక అంశానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |