మోహన్‌లాల్ పాండ్య

భారతీయ ఉద్యమకారుడు

మోహన్‌లాల్ పాండ్య, గుజరాత్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, గాంధేయవాది. గుజరాత్‌లో మద్యపానం, నిరక్షరాస్యత, అంటరానితనంపై పోరాటం చేసినవారిలో ప్రముఖ వ్యక్తి.

మోహన్‌లాల్ పాండ్య
జననం
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, గాంధేయవాది

ఉద్యమంలో మార్చు

మహాత్మా గాంధీ పిలుపుమేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో చేరి గాంధేయవాదిగా పేరు సంపాదించాడు. 1909లో అహ్మదాబాద్‌లో వైస్రాయ్ మింటో, అతని భార్యపై పాండ్య బాంబు విసిరాడు. మింటోలు సురక్షితంగా బయటపడ్డారు.[1] భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరికీ పాండ్య సన్నిహిత సహచరుడిగా ఉన్నాడు. [2]

ఇతర వివరాలు మార్చు

బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి నుండి మోహన్‌లాల్ పాండ్య ఉల్లిపాయలను పండించినందువల్ల గాంధీ "ఉల్లిపాయ దొంగ" అని పేరు పెట్టాడు.[3]

మూలాలు మార్చు

  1. "The city that Ahmed built: Which version of Ahmedabad are we prepared to preserve?". The Indian Express (in ఇంగ్లీష్). 2017-07-24. Retrieved 2021-06-30.
  2. Vagh, Zeba (2021-11-02). "Farmers' Protests: The Past And Present Of Peasant Movements In India". Feminism In India (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-11-15.
  3. "The Onion Thief | Gandhi Autobiography or The Story of My Experiments with Truth". www.mkgandhi.org. Retrieved 2021-06-30.