మోహన్ జెనా
మోహన్ జెనా (14 జూలై 1957 - 12 డిసెంబర్ 2022) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలలో జాజ్పూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మోహన్ జెనా | |||
పదవీ కాలం 2004 – 2014 | |||
ముందు | జగన్నాథ్ మల్లిక్ | ||
---|---|---|---|
తరువాత | రీటా తారాయ్ | ||
నియోజకవర్గం | జాజ్పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జాజ్పూర్ , ఒడిషా , భారతదేశం | 1957 జూలై 14||
మరణం | 2022 డిసెంబరు 12 | (వయసు 65)||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | బిజూ జనతా దళ్ | ||
జీవిత భాగస్వామి | హరప్రియ పాణిగ్రాహి | ||
సంతానం | 1 కుమార్తె | ||
మూలం | [1] |
మరణం
మార్చుమోహన్ జెనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 12 డిసెంబర్ 2022న మరణించాడు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.[3][4]
మూలాలు
మార్చు- ↑ "Lok Sabha". 164.100.47.132. 2012. Retrieved 27 March 2012.
Fifteenth Lok Sabha Members Bioprofile
- ↑ "BJD MP Arjun Sethi, ex-MP Mohan Jena join BJP". Business Standard. Retrieved 2021-07-18.
- ↑ Former Jajpur MP Mohan Jena Passes Away
- ↑ The New Indian Express (12 December 2022). "Former Jajpur MP Mohan Jena no more" (in ఇంగ్లీష్). Retrieved 5 September 2024.