జాజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
జాజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం జాజ్‌పూర్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]
జాజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 20°49′53″N 86°19′44″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
48 | బింజర్‌పూర్ | ఎస్సీ | జాజ్‌పూర్ |
49 | బారి | జనరల్ | జాజ్‌పూర్ |
50 | బరచానా | జనరల్ | జాజ్‌పూర్ |
51 | ధర్మశాల | జనరల్ | జాజ్‌పూర్ |
52 | జాజ్‌పూర్ | జనరల్ | జాజ్‌పూర్ |
53 | కొరేయ్ | జనరల్ | జాజ్‌పూర్ |
54 | సుకింద | జనరల్ | జాజ్‌పూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు- 2024: రవీంద్ర నారాయణ్ బెహెరా, బీజేపీ[3]
- 2019: శర్మిష్ట సేథి, బీజేడీ [4]
- 2014: రీటా తారాయ్, బీజేడీ
- 2009: మోహన్ జెనా, బీజేడీ
- 2004: మోహన్ జెనా, బీజేడీ
- 1999: జగన్నాథ్ మల్లిక్, బీజేడీ
- 1998: రామ చంద్ర మల్లిక్, కాంగ్రెస్
- 1996: అంచల్ దాస్, జనతాదళ్
- 1991: అనాది చరణ్ దాస్, జనతాదళ్
- 1989: అనాది చరణ్ దాస్, జనతాదళ్
- 1984: అనాది చరణ్ దాస్ కాంగ్రెస్
- 1980: అనాది చరణ్ దాస్
- 1977: రామ చంద్ర మల్లిక్, కాంగ్రెస్
- 1971: అనాది చరణ్ దాస్
- 1967: బైధర్ బెహరా, PSP
- 1962: రామ చంద్ర మల్లిక్, కాంగ్రెస్
- 1957: నియోజకవర్గం లేదు
- 1952: లక్ష్మీ ధర్ జెనా, GP
- 1952: భుబానంద దాస్, కాంగ్రెస్
మూలాలు
మార్చు- ↑ DNA India (2019). "Jajpur Lok Sabha constituency: Candidates for 2019 LS poll, past results, all updates" (in ఇంగ్లీష్). Retrieved 8 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2005-11-08. Retrieved 2008-09-20.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.