మౌంట్ అబూ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మౌంట్ అబూ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం రాజస్థాన్ రాష్ట్రంలోని పురాతన పర్వతమైన ఆరావళి పర్వత ప్రాంతంలో ఉంది.
మౌంట్ అబూ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం | |
---|---|
Location in India | |
Location | రాజస్థాన్, భారతదేశం |
Nearest city | మౌంట్ అబూ |
Coordinates | 24°33′0″N 72°38′0″E / 24.55000°N 72.63333°E |
Area | 288 km². |
Established | 1960 |
Visitors | NA (in NA) |
Governing body | కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ |
మరిన్ని విశేషాలు
మార్చుఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని 1960లో ఏర్పాటు చేశారు.[1] ఈ ప్రాంతం 288 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ కేంద్రంలో ఎన్నో రకాల జంతువులు, రకరకాల జాతులకు చెందిన పూల మొక్కలు ఉన్నాయి. ఇందులో 250 కి పైగా విభిన్న జాతులకు చెందిన పక్షులు ఉన్నాయి. ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో బెంగాల్ పులుల ఆనవాళ్లు 1970 లో నమోదు అయింది.
మూలాలు
మార్చు- ↑ Mount Abu Wildlife Sanctuary. Retrieved 2 January 2013.