మౌనమేలనోయి 2002, ఏప్రిల్ 22న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సచిన్ జోషి, సంపద, దేవన్, చలపతిరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, రమణ గోగుల సంగీతం అందించారు.[1]

మౌనమేలనోయి
దర్శకత్వంశ్యామ్ ప్రసాద్
నిర్మాతమహేష్ రాఠి
తారాగణంసచిన్ జోషి, సంపద, దేవన్, చలపతిరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ఢిల్లీ రాజేశ్వరి
సంగీతంరమణ గోగుల
విడుదల తేదీ
22 ఏప్రిల్ 2002 (2002-04-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

ఓ ప్రియురాలా , రచన :వేటూరి సుందర రామమూర్తి గానం.రమణ గోగుల

కృష్ణవేణి తీరంలో, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.రమణ గోగుల

దంచేటి అమ్మలక్కలలో , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.రమణ గోగుల, ప్రియా

వయ్యారి నడకలు , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.రమణ గోగుల

ఇది బెనారస్ , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ప్రియా

ప్రేమే గానమయే , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.రమణ గోగుల.

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: శ్యామ్ ప్రసాద్
  • నిర్మాత: మహేష్ రాఠి
  • సంగీతం: రమణ గోగుల

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "మౌనమేలనోయి". telugu.filmibeat.com. Retrieved 22 October 2017.