ఢిల్లీ రాజేశ్వరి

ఢిల్లీ రాజేశ్వరి తెలుగు సినిమా నటి. ఈమె దేశ రాజధాని ఢిల్లీలో పుట్టి పెరగడం వల్ల ఢిల్లీ రాజేశ్వరిగా సినిమా రంగంలో పిలువబడుతూ ఉంది. స్నాతకోత్తర విద్యను అభ్యసించిన రాజేశ్వరి నృత్యాన్ని అభ్యసించింది. ఈమె తండ్రి మల్లేశ్వరశర్మ, తల్లి హైమవతి. నటిగా మారక ముందు ఈమె అస్సాంలో ఉపాధ్యాయినిగా పనిచేసింది. ఈమె శేషసాయిప్రసాద్‌ను వివాహం చేసుకుని రాజమండ్రి సమీపంలోని కొత్తపేట గ్రామంలో స్థిరపడింది. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు[1].

ఢిల్లీ రాజేశ్వరి

ఢిల్లీ రాజేశ్వరి
జన్మ నామంరాజేశ్వరి
జననం
కొత్తపేట
ప్రముఖ పాత్రలు అంతఃపురం
నువ్వే కావాలి

నటిగా

మార్చు

ఈమె మొదట దూరదర్శన్‌లో గణపతి సీరియల్‌లో నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వెలువడిన అంతఃపురం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది.

ఈమె నటించిన చిత్రాల జాబితా:

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు