యంత్రము (తంత్రము)
యంత్రము తంత్రము లో శక్తికీ శక్తి యొక్క ప్రతిరూపాలకీ సూచికలుగా ఉపయోగించబడే పరికరములు. ఇవి సాధారణంగా రేఖా చిత్రాల రూపంలో ఉంటాయి. ఇవి ద్విమీతీయంగా (two-dimensional) లేదా త్రిమీతీయంగా (three dimensional) ఉంటాయి. ఈ యంత్రాలలోని మధ్యభాగం లో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుందని తంత్రములో ఒక నమ్మకము.
వివిధ యంత్రాలు
మార్చు-
శ్రీ చక్ర యంత్రము
-
అష్టమాతృక యంత్రము
-
బాగలముఖి యంత్రము
-
భువనేశ్వరి యంత్రము
-
కాళి యంత్రము
-
త్రిపుర భైరవి యంత్రము
-
కమల యంత్రము
-
ఛిన్న మస్త యంత్రము
-
ధూమవతి యంత్రము