యమునా నగర్ శాసనసభ నియోజకవర్గం
యమునా నగర్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం యమునా నగర్ జిల్లా, అంబాలా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
యమునా నగర్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | యమునా నగర్ |
లోక్సభ నియోజకవర్గం | అంబాలా |
ఎన్నికైన సభ్యులు మార్చు
సంవత్సరం | అభ్యర్థి పేరు | పార్టీ |
2019 | ఘనశ్యామ్ దాస్ | బీజేపీ[1] |
2014 | ఘనశ్యామ్ దాస్ | బీజేపీ[2] |
2009 | దిల్బాగ్ సింగ్ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్[3] |
2005 | వినోద్ కుమార్ శర్మ | కాంగ్రెస్ |
2000 | వీణ | బీజేపీ |
1996 | ఫకర్ చంద్ | బీజేపీ |
1991 | సుమేర్ చంద్ భట్ | కాంగ్రెస్ |
1987 | శివ్ పర్సద్ | బీజేపీ |
1982 | శివ ప్రసాద్ | బీజేపీ |
1977 | శివ ప్రసాద్ | జనతా పార్టీ |
1972 | గరీష్ చందర్ | కాంగ్రెస్ |
మూలాలు మార్చు
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.