యలమంచిలి రవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి 2009లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

యలమంచిలి రవి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
ముందు వంగవీటి రాధాకృష్ణ
తరువాత గద్దె రామ్మోహన్ రావు
నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు మార్చు

  1. I & PR - 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)