క్రైస్తవులు దేవున్ని యహోవాహ్ (YHWH) అంటారు. ముస్లింలు దేవున్ని అల్లాహ్ అని అంటారు. క్రైస్తవ మతము, ఇస్లాం మతము రెండూ అబ్రహామిక మతాలు .

వ్యాసాల క్రమం
దేవుడు

సాధారణ నిర్వచనాలు
దేవవాదం · హినోథీయిజం
ఏకేశ్వరవాదం · పానెంథీయిజం
పాంథీయిజం · మోనోలాట్రిజం


నిర్దేశిత భావనలు
పేర్లు · "దేవుడు" · ఉనికి · లింగము
సృష్టికర్త · నిర్మాణకర్త · డెమియుర్జ్ · అనంతజీవి
స్వామి · పిత · మొనాడ్ · ఏకత్వం
ఉన్నతుడు · సర్వం · వ్యక్తిగతం
యూనిటేరియానిజం · డైథీయిజం · త్రిత్వము
సర్వవ్యాప్తి · సర్వవ్యాపితం
సర్వాంతర్యామి · అనంత దయామయి
అయ్యవాజీలలో దేవుడు · ఇబ్రాహీం మతాలలో దేవుడు
బహాయి విశ్వాసంలో · క్రైస్తవంలో
హిందూమతంలో దేవుడు · ఇస్లాంలో దేవుడు · యూదమతంలో
సిక్కు మతంలో · బౌద్ధమతంలో


అనుభవాలు, ఆచరణలు
విశ్వాసం · ప్రార్థన · నమ్మకం · అవతరణలు
ఫిడేయిజం · గ్నోసిస్ · మెటాఫిజిక్స్
మిథ్యావాదం · హెర్మెటిసిజం · ఇసోటెరిసిజం


సంబంధిత విషయాలు
తత్వశాస్త్రం · మతం · ఓంటాలజీ
గాడ్ కాంప్లెక్స్ · న్యూరో థియోలజీ
అయోమయం
చెడుతో సమస్యలు (థియోడైసీ)
ఆస్తికవాదం


అల్లాహ్
అల్లాహ్

యెహోవా, అల్లాహ్ మార్చు

యెహోవా :- యెహోవా సర్వసృష్టికర్త, సర్వ శక్తిమంతుడు. ఆయన ఒక్కడే దేవుడు. వేరే దేవుడెవరూ లేరు.

అల్లాః :- అల్లాహ్ సృష్టికర్త అల్లాహ్ తప్పితే ఇంకెవ్వరు అరాధనకు అర్హులు కారు.

క్రైస్తవులు దేవుని త్రితత్వాన్ని నమ్ముతారు. త్రిత్వం అంటే తండ్రి (యెహోవా) + పరిశుద్ధాత్మ (యెహోవా ఆత్మ) + కుమారుడు (యేసు క్రీస్తు). ముస్లింలు యేసు క్రీస్తుని ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు కానీ దేవునిగా గానీ దేవునికుమారునిగా గానీ అంగీకరించరు. కనుక ముస్లింలు దేవుని త్రితత్వాన్ని అంగీకరించరు.

ముస్లింలు అల్లాహ్ (దేవుడు) ని రంగు, రూపం లేనివాడు అంటారు. కాని క్రైస్తవులు యెహోవా (దేవుడు) మనిషి రూపంలో ఉంటాడు అంటారు. అంటే వారు ఇది ఎలా చెబుతున్నారనగా దేవుడు ప్రథమ మనిషిని (ఆదాము) ను తన రూపంలో తయారు చేశానని యెహోవా చెప్పాడు, అందువల్ల యెహోవా మనిషి రూపంలో ఉంటాడని క్రైస్తవులు అంటారు. కాని వారు ఇలా ఎందుకంటున్నారంటే దేవుడు ఎవరికి కనిపించలేదు. ఎవరూ దేవుణ్ణి చూడలేదు. అందువల్ల ముస్లింలు అల్లాహ్ (దేవునికి) రంగు, రూపం లేనివాడు అంటారు.

అందువల్లా యెహోవా, అల్లాహ్ ఒక్కరే అయ్యే అవకాశం ఉంది. ( బైబిల్ ప్రకారం యెహోవా ఒక్కడే దేవుడు, వేరే దేవుడెవరూ లేరు )

అల్లా' పదంపై క్రైస్తవులకూ హక్కు మార్చు

దేవుడిని ఉద్దేశిస్తూ 'అల్లా' పదాన్ని వాడుకోవటానికి క్రైస్తవులకు రాజ్యాంగబద్ధ హక్కుందని మలేషియా కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ముస్లిమేతరులు అల్లా పదాన్ని వాడుకోవటం వల్ల సామరస్యాలు పెంపొందుతాయనీ కోర్టు అభిప్రాయపడింది. (ఈనాడు 2.1.2010)